Monday, 23 November 2026

సీమాంధ్ర

హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సీఎం

కర్నూల్‌: హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. కర్నూల్‌ జిల్లా మల్యాలలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ మొదటి దశను ముఖ్యమంత్రి నేడు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ మొదటి దశ పనులు రూ.2,774 కోట్లతో పూర్తయ్యాయి.

భారతదేశ అభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకం: సూకీ

అనంతపుర్లం: మయన్మార్‌ పత్రిపక్ష నేత, నోబెల్‌ అవార్డు గ్రహీత అంగ్‌ శనివారం అనంతరం జిల్లాలోని పాపసానిపల్టిలో పర్యటించారు. పోదుపు సంఘాలపనితీరును తెలుసుకున్న సూకీ మాట్లాడుతూ భారతదేశఅభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకమని అన్నారు. మహాత్మగాంధీ గ్రామిణ ఉపాది హామీ పథకం…

బాబుకు షర్మిళ సవాల్‌

  కర్నూలు: అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదనపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సవాల్‌ విసిరారు.తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా…

అవిశ్వాసం ఓ డ్రామా: నారాయణ

రాజమండ్రి: ప్రభుత్వంపై నేతల అవిశ్వాస తీర్మాన ప్రకటనలన్నీ ఓ డ్రామా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై కాకుండా  ఎవరి నిజాయతీ నిరూపించుకోవాలని ఈ డ్రామా ఆడుతున్నారని ఆయన రాజమండ్రిలో ధ్వజమెత్తారు.

గవర్నర్‌కు ఘనస్వాగతం

గన్నవరం: గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఎ.పి.సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు ఘనస్వాగతం లభించింది. గురువారం ఉదయంస్పైస్‌ జెట్‌లో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా  కలెక్టర్‌ బుద్ధ ప్రకాశ్‌…

‘నీలం’ బాధితులను ఆదుకుంటాం: చిరంజీవి

కృష్ణా: నీలం తుపాను బాధితులను అదుకుంటామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిరంజీవి నేడు పర్యటించనున్నారు. ఆయన కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి…

కోళ్తఫారంలో అగ్ని ప్రమాదం

చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని గురాలపేట గ్రామంలో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో మీసాల రమణ అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారం దగ్దమైంది, ఈ ప్రమాదంలో రూ. 3 లక్షల మేర  ఆస్తి నష్టం సంభవించిందని…

విశాఖలో ఎస్‌బీఐ కోహినూర్‌ ప్రీమియర్‌ శాఖ ప్రారంభం

విశాఖపట్నం : స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కోహినూర్‌ ప్రీమియర్‌ బ్యాంకింగ్‌ పేరుతో కొత్త శాఖను విశాఖలోని పాండురంగపురంలో ప్రారంభించింది. హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాకేష్‌శర్మ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 24 గంటలు లాకర్‌ సదుపాయం…

సీఎం పర్యటనతో ఒరిగేదేమీలేదు : కిషన్‌రెడ్డి

రాజమండ్రి : వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి బాధితులకు ఏ రకమైన లబ్ది కల్పించలేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన తూతూ మంత్రంగా సాగిందని ఆరోపించారు. జిల్లాలోని ముంపు…

కేకే రైల్వేలైన్‌ మార్గంలో మరోసారి విరిగిపడ్డ కొండచరియలు

విశాఖపట్నం : కిరండోలు-కొత్తవలస రైలు మార్గంలో చిమిడిపల్లి వద్ద మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా నాలుగు రోజుల క్రితం ఈ మార్గంలో కొండరాళ్లు విరిగిపడడంతో ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది ట్రాక్‌…