Monday, 23 November 2026

సీమాంధ్ర

నిబంధనలు పాటించాలి – పట్టణ ఎస్‌ఐ సుబ్బారావు

మార్కాపురంటౌన్‌, జూలై 15 : పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యంతో పట్టణ ఎస్‌ఐ బివివి సుబ్బారావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థల స్కూల్‌ బస్సులు కండీషన్‌లో ఉంచు కోవాలని, డ్రైవర్లందరికీ లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని,…

రైతు సమస్యలపై నేడు ధర్నా

కడప, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): పులివెందుల నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ సోమవారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద మహాధర్నాను నిర్వహించనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పంట భూములకు పీబీసీ నుంచి వెంటనే నీటిని విడుదల…

సెలవుపై వెళ్లిన డిఆర్‌వో వెంకటేశ్వర్లు

గుంటూరు, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి, ఆదేశాలతో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు సెలవులపై వెళ్లారు. గురజాల తహశీల్దార్‌ సుజాత తనపట్ల డిఆర్వో వెంకటేశ్వర్లు అసభ్యంగా వ్యవహరించినట్లు కలెక్టర్‌కు, జెసికి ఫిర్యాదు చేసారు.…

వెలిచాలలో విశ్వాబ్రాహ్మణ గ్రామ కమిటీ ఎన్నిక

వెలిచాల జూలై 15 (ఎపిఇఎంఎస్‌): వెలిశాలలో ఆదివారం విశ్వాబ్రాహ్మణ గ్రామ కమిటీ ఎన్నికలు జరిగాయి. మండల అధ్యక్షుడు మ్యాడార వీర య్యచారీ, ప్రధాన కార్యదర్శి కొడిమ్యాల వెంకటరమణాచారీ ఆధ్వర్యంలో వెలిశాలలో గ్రామ కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ…

చంపుతామనడం మా వద్ద మామూలు మాటే

వివరణలో సీమ సంస్కృతిని చాటిన టీజీ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): ఐఏఎస్‌ అధికారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి వెంకటేశ్‌ వివరణ ఇచ్చుకున్నారు. చంపుతామనడం మా ప్రాంతంలో సాధారణమేనని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై అధికారులు పట్టించుకోకపోవడంతో…

సీమాంధ్రలో జోరుగా సీఎం పర్యటన

చేనేతను ఆదుకుంటాం ఆటవిడుపుగా విద్యార్థులతో క్రికెట్‌ ఆడిన కిరణ్‌ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహనంతో, సంయ మనంతో వ్యవహరించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తూర్పుగో…

డిసెంబరు 4న పార్టీపేరు, విధానాలు ప్రకటిస్తా: మందకృష్ణ

కర్నూలు: సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల స్థాయిలో పూర్తి చేసుకుని లక్షలాదిమంది సమక్షంలో డిసెంబరు 4న పార్టీపేరు, విధి విధానాలు ప్రకటిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అగ్రవర్ణాల కొనసాగించడానికి…

157 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్రచందనం స్మగ్లర్లను ఆటబీశాఖ, పోలీసు అధికారులు అరెస్టు చేశారు. భారీగా స్మగ్లింగ్‌ జరుగుతుందన్న సమాచారం తెలియటంతో రెండు శాఖల అధికారులూ సంయుక్తంగా దాడులు చేశారు. 157మంది స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. రెండు లారీల్లో…

‘తూర్పు’పోలీస్‌ బదిలీల్లో రాజకీయ పైరవీలు

కాకినాడ,జూలై 14,:జిల్లా పోలీస్‌ శాఖలో ఖద్దర్‌ చొక్కా చెప్పిందే వేదంగా డిఓ(డ్యూటీ ఆర్డర్‌)లు జరుగుతూ వస్తున్నాయి. గత కొంత కాలంగా పోలీస్‌ శాఖలో పూర్తిగా ఖద్దర్‌కి పెద్ద పీటను వేస్తూ బదిలీలను చేస్తున్నారు. వాస్తవానికి మూడేళ్లు పూర్తయిన పోలీస్‌…

అధికంగా పెన్షన్లు ఇస్తున్నది కాంగ్రెస్సే మంత్రి పితాని సత్యనారాయణ

ఏలూరు, జూలై 13 : పశ్చిమ గోదావరి జిల్లాలో 2004లో పెన్షన్లు కింద కేవలం 75 వేల రూపాయలు పేదలకు చెల్లిస్తే నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం 28.15 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో చెల్లిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ…