Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

ఇకనైనా బీజేపీ పునరాలోచించుకోవాలి

నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ)తో 17 ఏళ్ల బంధాన్ని జనతాదళ్‌(యునైటెడ్‌) ఆదివారం తెగతెంపులు చేసుకుంది. జేడీయూ సుదీర్ఘ బంధానికి ముగింపు పలకాలని ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేదు. గడిచిన కొద్ది నెలలుగా ఎన్‌డీఏలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా…

మహిళలపై ప్రపంచీకరణ ప్రభావం

(శనివారం తరువాయి భాగం) ప్రపంచీకరణ ప్రభావం వల్ల తృతీయ ప్రపంచ దేశాలలో, అందులో భాగంగా భారతదేశంలో ఉద్యోగిత స్ధాయి ఎటువంటి మార్పుకు లోనైందనే అంశాన్ని పరిశీలిస్తే, ప్రపంచీకరణలో అతిముఖ్యమైన అంతర్బాగం ప్రైవేటీకరణ. అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్రను…

తెలుగులో దర్యాప్తులు

నేర న్యాయ పాలనలో భాషది అత్యంత కీలకస్థానం. బాధితుల విషయంలో, ముద్దాయిల విషయంలో భాష అత్యంత ప్రముఖమైన పాత్రని పోషిస్తుంది. తాను ఇచ్చిన నివేదిక ప్రకారమే కేసు నమోదు అయిందా? కేసు ఎలా దాఖలైంది? ముద్దాయిపై కేసు కొట్టివే…

ప్యాకేజీలు ఎవరడిగారు?

తెలంగాణ ప్రాంతానికి ప్యాకేజీలు కావాలని ఎవరిడారు? ఈమేరకు కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణకు చెందిన ఒక్కరైనా సంప్రదింపులు జరిపినట్టు ఆధారాలున్నాయా? ఎవరు ఎప్పుడు ఎవరిని కలిసి తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వమని కోరినట్టు సీమాంధ్ర మీడియా దగ్గర ఆధారాలున్నాయి? అనేక ప్రశ్నలు…

అంబేద్కర్‌ కేవలం విగ్రహం మాత్రమే కాదు

(శుక్రవారం తరువాయి భాగం) ఈ దాడులకు కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత కుమ్మలాటలు కారణమనే వాదన ఉంది. కోస్తాంధ్రలో కాంగ్రెస్‌ పార్టీ కాపు కులస్తుల్ని తన వైపు తిప్పుకునే క్రమంలో బొత్స సత్యనారాయణను రాష్ట్ర అధ్యక్షుడ్ని చేసింది. చిరంజివి పార్టీకి…

మహిళలపై ప్రపంచీకరణ ప్రభావం

ఏ సమాజంలోనైనా ఉనికిలో ఉన్న సామాజిక ,ఆర్థిక రాజకీయ సాంస్క్రృతిక నిర్మాణాలే అక్కడి ప్రజల జీవన స్థితిగతుల నిర్ణయిసా ్తయి.వీటికి తోడు అస్తిత్వంలో ఉన్న పితృస్వామ్యం కూడా కలిసి స్త్రీలకు జీవితాలను నిర్ధారిస్తుంది.అందువల్లనే ఈ నిర్మాణాల ను ప్రభావితం…

సీమాంధ్ర సర్కారు దమనఖాండ

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీజేఏసీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన చలో అసెంబ్లీపై సీమాంధ్ర సర్కారు దమనఖాండ సాగించింది. నాలుగు రోజులుగా జిల్లాల్లోంచి హైదరాబాద్‌కు వచ్చే రోడ్లపై పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి వేలాది మంది తెలంగాణవాదులను…

అంబేద్కర్‌ కేవలం విగ్రహం మాత్రమే కాదు

అంబేద్కర్‌ విగ్రహాలపై దాడులు భూ స్వామ్య, అగ్రకుల, అప్రజాస్వామిక సంస్కృతి స్వభావాన్ని ప్రతిఫలిస్తాయనీ, చర్చ దాని పైన జరగాలనీ అంటున్నారు కె సత్యనారాయణ ఈ జనవరి 22 రాత్రి అమలాపురం, పట్టణంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ద్వంసం చేసి, నూతిలో,…

కోరుకొండ గ్రామాలపై గ్రీన్‌హంట్‌ దాడులు

ఆదివాసుల జీవనాధారమైన భూమి, వనరులను బహుళజాతి కంపెనీలకు ధారాదాత్తం చేస్తున్న పాలకులు,దాన్ని వ్యతిరేకిస్తున& వారిని తీవ్ర చిత్రహింసలకు, అణచివేతఅలకు గురి చేస్తున్నారంటున్నారు. కొర్ర జ్యోతి ఆంధ్ర, ఒడిశా సరిహద్దులొని విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతి 33…

ప్రజల ఆకాంక్షలతో పనిలేదా?

తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ప్రభుత్వానికి పనిలేదా? అనే సందేహం ఇటీవల బలపడుతోంది. పది జిల్లాల ప్రజలు ముక్తకంఠంతో ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదిస్తుంటే ప్రభుత్వం ఆ డిమాండ్‌ను ఏమాత్రం లక్ష్యపెట్టడం లేదు. తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం…