Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

తీగలాగితే డొంక కదులుతోంది…

ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ క్రికెట్‌లోని చీకటి కోణాల్ని వెలుగులోకి తీసుకువస్తోంది. సోమరుల ఆటకు గ్లామర్‌ టచ్‌ ఇచ్చి పక్కా మాస్‌ మసాలా గేమ్‌గా మార్చి కాసుల పంట పండిస్తోంది బీసీసీఐ. ఐసీసీని తన చెప్పుచేతల్లో పెట్టుకున్న బీసీసీఐ అంతర్జాతీయ…

సోషల్‌ మీడియా అభివృద్ధి – అవకాశాలు, సవాళ్లు

(మంగళవారం తరువాయి భాగం) సోషల్‌ మీడియాలో కొంతమంది నెట్‌ వినియోగదారులు ప్రముఖ వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు ప్రైవసీకి భరోసా ఇచ్చే చట్టాలను, కాపీరైట్‌ చట్టాలను, ఇతర మానవ హక్కుల చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నారు. సోషల్‌ మీడియాలో బాగా…

ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విప్లవోద్యమం

(మంగళవారం తరువాయి భాగం) కాని, తెలంగాణకూ, నక్సల్బరీ, శ్రీకాకుళాలకూ మధ్యన వచ్చిన స్పష్టత ఏమిటంటే నక్సల్బరీ ఒక గ్రామమే. ఎంతో ఉజ్వలంగా చెప్పుకుంటున్న శ్రీకాకుళం మూడు ఏజెన్సీ తాలూకాలైన పార్వతీపురం, పాలకొండ, పాతపట్నంతో పాటు ఉద్దానం. ఈ అంతా…

అసహ్యం

రాత్రి మూడింటి వరకూ చదువుతూ కుర్చుండటం వల్ల, లేచేసరికి పది దాటింది. ఒళ్లంతా వేడిగాను, బరువుగానూ తలంతా దిమ్ముగానూ మనస్సంతా డల్‌గానూ ఉంది. వొళ్లు నొప్పుల్ని సుతిమెత్తగా ఒత్తే ప్రియురాలిలా! కిటికీలో నుంచి వస్తున్న చలికా లం నాటి…

రఘునందన్‌ ఏం చేద్దామని?

టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత రఘునందన్‌రావు తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను అవినీతి పరులుగా చిత్రీకరించి తెలంగాణ వ్యతిరేకుల ఎదుట పలుచన చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. తెలంగాణవాదం అతడ్ని నాయకుడిగా మలిస్తే ఆ వాదాన్నే తనకు మళ్లే అంగడి సరుకుగా…

ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విప్లవోద్యమం

(సోమవారం తరువాయి భాగం) గతంలోకి వెళ్లకుండా ఇకనుంచి ఇవి గుర్తించి గౌరవిస్తామని, పార్టీ ప్రతిపాదించింన భూసంస్కరణలను అమలు చేయడానికే కాదు, ముందు రెవెన్యూ రికార్డులు చూడడానికి కూడా తమకు సమయం కావాలని రెండో దఫా చర్చలకు ప్రభుత్వం మళ్లీ…

సోషల్‌ మీడియా అభివృద్ధి – అవకాశాలు, సవాళ్లు

భూమిపై సరిహద్దులు నిర్వచించని కొత్తదేశం ఏర్పడింది. ఇది పదేళ్లలోపు వయసు కలిగి, భూగోళమంతా విస్తరించింది. ఇక్కడ 2012 నాటికి వంద కోట్ల జనాభా ఉన్నారు. ఇది భూమిపై చైనా, భారత్‌ తర్వాత అత్యధిక జనాభా కలిగిన మూడో దేశం.…

ఒళ్లు మరిచి మాట్లాడుతారా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టాన వర్గంలోని కొందరు నేతలు మాట్లాడే తీరును చూస్తే స్థాయిపైనే సందేహాలు కలుగుతాయి. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై ఏఐసీసీలోని ముఖ్య నేతలు పరస్పర గందరగోళ ప్రకటనలు జారీ చేయడం ఇటీవల…

ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విప్లవోద్యమం

(ఆదివారం తరువాయి భాగం) అట్లాగే భూస్వామికైనా, రైతుకైనా గ్రామంలోని భూమి మీద కాకుండా, పట్టణంలో మరొక ఆదాయం ఉండడానికి అనుమతించమని చెప్పింది. ఇదంతా గ్రామాల్లో విప్లవ నిర్మాణాలకు ఆవరోధం కాని మేరకు భూసంస్కరణల అమలుగా ప్రతిపాదించింది. తెలంగాణ అంతటా…

క(ళ్లు)ల రాజకీయాలు

కులం పురివిప్పి నాట్యమాడుతోంది తెలంగాణ ఓటు రాజకీయాల్లో. దేశంలోనూ దీనికి భిన్నమైన పరిస్థితులేమీ లేవు. పూలే, అంబేద్కర్‌ కలలు కన్న కులం, మతం లేని భారతదేశ రాజకీయాలు, సమాజం ఇప్పట్లో సాక్షాత్కరించే పరిస్థితులు కానరావడం లేదు. ఇప్పటివరకూ జనాభా…