Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

పర్యావరణ పరిరక్షణపై ప్రచారయుద్ధం అవసరం

ఇటీవలే జీవవైవిధ్య సదస్సు మన రాజధానిలో అట్టహాసంగా ముగసింది. పర్యావరణం, ప్రకీతి వైసరీత్యాలపై ఘనంగా చర్చించారు. పర్యావరణం దెబ్బతింటే కలిగే నష్టాలను చర్చించారు. ఇప్పుడు మనకు అవి కళ్లకు కనిపిస్తున్నాయి. పర్యావరణ సమతుల్యత లోపించడం, అడవులను విచ్చలవిడిగా నరకడం,…

తెలంగాణ ముస్లిం సాహిత్యం తెలంగాణలో జాతీయోద్యమం-ముస్లింలు

కంటింజెంట్‌ సైన్యం 1858 సంవత్సరం మొత్తం రోహిల్లా తిరుగు బాటల్ని అణచివేస్తున్న సమయంలోనే రంగారావు, రాజా దీప్‌సిం గ్‌తో పాటు 1000 మంది సైన్యాన్ని సమకూయకర్చుకుని పెద్ద ఎత్తు న తిరుగుబాటుకు పథక రచన మరో స్వాతంత్య్రాబిలాషి సప్దరు…

ఈ మార్పులు దేనికి సంకేతం

మంత్రివర్గ విస్తరణలో సీమాంధ్రకు సింహభాగం దక్కడం కొంత ఆశ్చర్యం.. ఇంకొంత సంభ్రమం..! అయినా ఇది దేనికి సంకేతమనేది ఇప్పటికింకా తెలియదు. భవిష్యత్‌లో ఇది దేనికి హేతువు కాబోతుందన్నది ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మార్పుల వల్ల తెలంగాణ సమస్యను…

అన్నపూజ

మా రాజేశ్వరుడు సామాన్యుల దేవుడు మాజిల్లా చుట్టు పక్కల వున్న బీదాబిక్కి ఎంతో భక్తితో మావేములవాడ రాజ న్నకి   పూజలు చేస్తారు అమ్మ వారికి కుంకుమ పూజలు చేస్తారు ఎలాంటి గండాలు రాకుండా వుండటానికి గండా దీపంలో నూనె…

కేంద్రంలో కుర్చీలాట!

పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడటంలేదని అనుకుంటుంది. అదే విధంగా కాంగ్రెస్‌ కూడా అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేసినా ప్రజలు పట్టించుకోవడంలేదని భావిస్తున్నట్టు ఆదివారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్‌ కూర్పులో స్పష్టంగా కనిపిస్తోంది.ఆదివారం నాడు ఆట విడుపుగా…

తెలంగాణ ముస్లిం సాహిత్యం తెలంగాణలో జాతీయోద్యమం-ముస్లింలు

ఆంధ్ర చరిత్రకారలు తెలంగాణ చరిత్రను విస్మరించినట్టుగానే ము స్లింలు  చరిత్రనూ విస్మరించినారు. ప్రభుత్వ సంస్థ అయిన తెలుగు  అకాడమీ ప్రచురించిన చరిత్ర గ్రంథాల్లో భారత స్వాతంత్య్ర సంగ్రా మంలో పాల్గొని అసువులు బాసిన జైళ్ల పాలయిన ఏ తెలంగాణా…

కలాలపై మన్ను కప్పితే అవి గన్నులై పైకి లేస్తాయి..!

ఒక కలం తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించింది…ఒక కలం తెలంగాణపై సీమాంధ్ర వివక్షను కళ్లకు చాటింది..అదే సీమాంధ్ర పెట్టుబడిదారులకు కంటగింపుగా మారింది..జీవ వైవిధ్య సదస్సు వేదికపై సాక్షాత్తు ప్రధాని సాక్షిగా తెలంగాణ మీడియాపైనా తమ వివక్షను కొనసాగించిండ్రు..తెలంగాణ నినాదాన్ని,…

తెలంగాణ ముస్లిం సాహిత్యం పోలీస్‌ యాక్షన్‌: డాక్టర్‌ జైమీ జ్ఞాపకాలు

కాంగ్రెస్‌ వాలంటీరుగా పనిచేయటం వలన మా గ్రామ ప్రజలు అత నిని చోటా గాంధీ అని పిలిచేవారు. రజాకార్లు మంచి జోరులో ఉన్న ప్పుడు ధర్మారెడ్డి కుటుంబం నిజాంబాద్‌ పట్నంలో ఉంది. అయితే రజాకార్లు వారి ఇంటి మీద…

అది అన్నింటికి ‘ఆధార’మా..?

అడవి గుండా మేకను వెంటబెట్టుకుని ఒక బ్రాహ్మణుడు  వెళుతుంటాడు. ముగ్గురు దొంగలు చూసి ఆ మేకను కాజేయ్యాలని ఒక్కొక్కరుగా ఎదురుపడి ఆదేమిటీ? కుక్కను తీసుకెళుతున్నావంటూ ఆ బ్రాహ్మడిని ప్రశ్నిస్తారు. చివరకు ఆ బ్రాహ్మణుడు మేకను కుక్కనుకొని భ్రమపడి ఊళ్లోకి…

తెలంగాణ ముస్లిం సాహిత్యం మేం ఈ దేశ మూలవాసులం! ద్రావిడులం!

మొన్న దస్యుణ్ణి నిన్న ఛండాలుడ్ని ఇవాళ నా సవాలక్ష గాయాల సాక్షిగా సాయిబుని నిజానికి నేను దళితుణ్ణి-ఖాజ కేవలం 2 నుండి 3 శాతం ఈ దేశ మూలవాసులే అంటబడనివ్వని కులాలనుంచీ వెనకబడేయబడ్డ కులాలనుంచీ ఇస్లాం స్కీరించినవా రే.…