ఎడిట్ పేజీ

రెండేళ్ల పాలన సమైక్యవాదమే…

కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్ల పాలన సీమాంధ్ర ప్రాంతంవైపే పరుగులు పెట్టింది. 2010 నబంబర్‌ 24న ప్రమాణస్వీకారం చేసిన ఆయన నేనూ హైదరాబాదీనే అంటూ పదే పదే ప్రకటనలు గుప్పించే …

ఒకే వేదికపై సమరనాదం

తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. నాలుగు దశా బ్దాలుగా సాగుతున్న ఆత్మగౌరవ పోరాటం. సుమారు వెయ్యి మంది బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన …

సర్కారును సీసాలో బంధించిన మద్యం మాఫియా

రాష్ట్రంలో మంచి నీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లే మహిళల తల రాత నేటికీ మారకపోయినా వీధికొక మద్యం దుకాణం మాత్రం నిరాటంకంగా నడుస్తోంది. మద్యంపై …

నీలం బాధితులకు … ఓదార్పుతో సరి …?

నీలం తుఫాన్‌ ఎన్నో నష్టాలను మిగిల్చింది. ఎందరికో గుండెకోతను మిగిల్చింది. ఇప్పటికీ కోస్తా జిల్లాల్లో రైతులు కోలుకోలేదు. ఉన్నది ఊడ్చిపెట్టుకుపోయింది. వరద ముప్పును ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయాం..? …

ఆర్థిక స్వావలంబన దిశగా చైనా అడుగులు

చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగేస్తూనే తన మూలాల నుంచి తప్పు కోకుండా ప్రపంచంలో దూసుకుపోతోంది. అందుకు అక్కడి కమ్యూనిస్ట్‌ …

ప్రజాస్వామ్యమే ఆమె శ్వాస!..

‘ఆంగ్‌ సాన్‌ సూకీ’ ఈ పేరు వింటే ప్రజాస్వామ్యం పరిమళిస్తుంది. 62ఏళ్ల సూకీ ఈనాటికీ పోరాటమే శ్వాసగా జీవిస్తుంది. ఆమె నుంచి ఎంతో నేర్చుకునేవారే కానీ, నేర్పించేవారు …

కదిలించే కథ ”ఈద్గా”

కథలు లేకుండా మనిషి జీవితాన్ని ఊహించలేం. కథలు లేకుంటే మనిషి పిచ్చివాడైపోతాడు. పాట నుంచి మొదలైన మనిషి జీవితం కథ నుంచి కొనసాగుతుంది. మనిషి చనిపోయిన తరవాత …

సూరజ్‌కుండ్‌ సాధించింది శూన్యం…!

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రజల గురించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచన చేయాలి. అలాగే దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైనా ఆలోచన చేయాలి. ప్రభు త్వంలో …

పాణ్రహిత-చేవెళ్ల సంగతేంది ?

ఇటీవలే ఢిల్లీలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, నిజంగా ప్రాజెక్టు ఇప్ప ట్లో …

అగ్రరాజ్యం మెరుగయ్యేనా!

రెండోసారి విజయం సాధించిన ఒబామా మంచిరోజులు ముందు న్నాయని విజయోత్సవ సభలో ప్రకటించారు. అయితే ఆయనకు తొలిసారి కంటే ఈసారి తీవ్ర సమస్యలు ఎదురుకానున్నాయి. సమ స్యలకు …