Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

మోడీ మార్క్‌ మెజార్టీ కావాలా?

భారతదేశ ప్రజలు బిజెపి కన్నా మోడీని బాగా నమ్మారు. గుజారత్‌ మోడల్‌ అంటూ ఊదరగొట్టిన మోడీని చూసి ముగ్ధులయ్యారు. యూపిఎ పదేళ్ల పాలనా వైఫల్యాలను కళ్లముందు చూస్తూ మోడీపట్ల మోహం పెంచుకున్నారు. బిజెపికి ఓ అవకాశం ..అదీ మోడీ…

అడవి దొంగల పనిపట్టాల్సిందే

అడవుల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సిఎం కెసిఆర్‌ ఈ విషయంలో కఠింగా ఉండాలన్న నిర్ణయం కారణంగా కదలిక వస్తోంది. రాజు గట్టిగా ఉంటే కిందిస్థాయిలో ఫలితం కూడా సానుకూలంగా ఉంటుంది. ఎంతో ఆవేదన, ఆందోళనతో ఇంతకాలం…

తెలంగాణ‌, ఆంధ్రా రాష్ట్రాల్లో రాజకీయ వేడి

లోక్‌సభ ఎన్నికలు తరుముకు వస్తున్న వేళ ప్రస్తుత ప్రధాని మోడీకి గడ్డుకాలం తప్పదని సర్వేలు చెబుతున్న వేళ, కేంద్రంలో కీలక భూమిక పోషించాలని తెలంగాణ సిఎం కెసిఆర్‌ పట్టుదలగా ఉన్నారు. బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యంలో…

ఎన్నికల బడ్జెట్‌పై పౌరుల్లో ఆసక్తి

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంటే అందరికీ ఆసక్తే… ఎలాంటి అంశాలు ప్రవేశపెడతారు.. వ్యవసాయ, కార్మిక రంగానికి ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయపన్ను పరిమితి పెరుగుతుందా.. మహిళలకు కొత్త పథకాలు ప్రకటిస్తారా… ఇలా పలు అంశాలపై…

కాంగ్రెస్‌ ట్రంప్‌ కార్డు ప్రియాంక

మరోమారు అధికారం దక్కించుకునే క్రమంలో ప్రధాని మోడీ వేస్తున్న ఎత్తులకు కాంగ్రెస్‌ పై ఎత్తులు వేస్తోంది. ఇటీవల బిజెపి నుంచి మూడు రాష్ట్రాలు హస్తగతం కావడంతో కాంగ్రెస్‌లో భరోసా పెరిగింది. రాహుల్‌ నాయకత్వంపై దేశవ్యాప్తంగా కూడా నమ్మిక ఏర్పడింది.…

ఇవిఎంలపై కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయం

రాజకీయాలు ఇప్పుడు ఇవిఎంల చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో అనేకమార్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్‌ మారోమారు తనతోపాటు, తనకూటమి నేతలతో ఇవిఎంలపై నానాయాగీ చేస్తోంది. ఎవడో కౌన్‌ కిస్కే గాడు చేసిన ఆరోపణలను ఆధారం చేసుకుని ఇవిఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని…

గ్రామాల్లో మార్పు కోసం యువతరంగం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఎన్నికలు కొంత డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. రాజకీయాలవైపు పట్టభద్రులు ఆసక్తి కనబరుస్తున్నారు.ఎప్పుడూ లేని విధంగా యువత ఎన్నికలపై ఆసక్తి కనబర్చడం… ఎన్నికల బరిలో దిగడం ఈ…

గ్రామాలు లక్ష్యంగా అభివృద్ది సాగాలి

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా ఆకలి, అవిద్య, అనారోగ్యాలు, పర్యావరణ సమస్యలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారానే గ్రామస్వరాజ్యం సిద్దించగలదు. పంచాయితీలను పరిపుష్టం చేసేదిశగా పాలన సాగాలి. అప్పుడే గ్రామాల…

సమగ్ర వ్యవసాయ విధానం రావాలి

స్వాతంత్య్రం లభించి 70సంవత్సరాలు పూర్తయినా ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో రైతుల సమస్యలు మరింత జఠిలం అవుతున్నాయే తప్ప పరిష్కారం కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన వ్యవసాయిక విధానం లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారిపోయింది.…

ప్రధాని మోడీపై బలపడుతున్న అనుమానాలు 

రఫెల్‌ యుద్ద విమానాలపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ తరవాత ప్రజలకు అర్థయ్యిందేవిూ లేదు. ఎవరి వాదనలు వారు వినిపించారు తప్ప అసలు విషయం చెప్పలేక పోయారు. అధికార బిజెపి ఎంతసేపు రాహుల్‌ను లేదా కాంగ్రెస్‌పై దాడి చేసిందే తప్ప…