Monday, 23 November 2026

ఎడిట్ పేజీ

అతిగా ఊహించుకుంటున్న కాంగ్రెస్‌

ఎన్నికలు ముందు జరిగినా, తరవాత జరిగినా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వానికి ఇవి పరీక్ష కానున్నాయి. కేవలం కెసిఆర్‌ను విమర్శించడం ద్వారానే అవి ఎన్నికలకు వెళ్లాలి తప్ప తమ ఘనత ఫలానా ఉందంటూ చెప్పుకోవడానికి కాంగ్రెస్‌కు ఒక్క చిన్న అవకాశం…

ఇమ్రాన్‌ కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించాలి

పాక్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డా పాత పద్దతులే ఉంటాయనడానికి కాశ్మీర్‌ అంశమే ప్రత్యక్ష ఉదాహరణ. ఆక్రమిత కాశ్మీర్‌ను గుప్పిట్లో పెట్టుకుని పాక్‌ చేస్తున్న ప్రకటనలను తిప్పికొట్టాలి. ముందుగా ఆక్రమిత కాశ్మీర్‌ అంశాన్ని భారత్‌ రచ్చ…

కేరళలో శ్రమదానం చేసేందుకు పార్టీలు కదలాలి

వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి ఆపన్నహస్తం అందించడంలో ఇప్పుడు దేశం యావత్తు ముందుండాలి. వరదలు కొచెం తగ్గుముఖం పడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పలుగూ పారా పట్టాలి. చీపురు పట్టాలి. తట్టలు పట్టాలి. వివిధ పార్టీల…

పివికి కాంగ్రెస్‌ బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాలి

ఒక్క కారణం చాలు..తెలుగు వారంతా కాంగ్రెస్‌ను జట్టుకట్టి ఓడించడానికి.. తెలుగువారిని అవమానించిన కాంగ్రెస్‌ను మట్టి కరిపించడానికి…మళ్లీ తెలుగునేలపై వారికి నూకలు చెల్లేలా చేయడానికి పివి ఉదంతం ఒక్కటి చాలు..ఏదో ఓ కారణంతో ఎపి ప్రజలు కాంగ్రెస్‌ను మట్టి కరిపించాయి.…

నిష్కామ కర్మయోగి వాజ్‌పేయ్‌

మహాభారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉంటుంది….ఇందులో లేనిదేదీ ప్రపంచంలో ఉండదని వ్యాస భగవానుడు మహాభారతంలో చెబుతాడు. ఇది మహాభారతం గొప్పతనం. అందుకే వ్యాసుడి భాగవతం నేటికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. అందులో ఇమిడివున్న పాత్రలు..సందర్బాలు..ఎత్తులు పై ఎత్తులు, రాజకీయాలు అలాంటివి.…

రూపాయికి శస్త్రచికిత్స చేయాలి

వివిధ అభివృద్ది చెందిన దేశాల సరసన నిలబడే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్న వేళ రూపాయితో పోల్చుకుంటే మనం ఎప్పటికీ బలహీనంగానే ఉంటున్నాం. బలహీన దేశాలైన సూడాన్‌ లాంటి దేశాల్లో మాత్రమే మనం బలవంతులం. 72ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్న…

విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి

విపత్తు నిర్వహణ అన్నది ఉమ్మడి వ్యవహారంగా ఉంటనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకంగా నిధులను సమకూర్చాలి. లేదా కేంద్ర,రాష్ట్రాలు ఉమ్మడిగా నిధులు సమకూర్చాలి.…

రాజకీయ వ్యవస్థలోనే లోపాలు

ఎన్నికల సంవత్సరం రానే వచ్చింది. దాదాపు నాలుగున్నరేళ్ల కాలం పూర్తి కావచ్చింది. పాలకులు ఎవరికి వారు ప్రజలకిచ్చిన హావిూలు నెరవేర్చామని అంటున్నారు. కేంద్ర రాష్ట్రాల్లో ఏ మేరకు హావిూలు అమలు చేశారు..అన్నది ప్రజల వాణిని బట్టి గమనించాలి. అంతేగానీ…

ఆవిష్కృతం కానున్న ఆదిత్యుడి అంతరంగం

ఖగోళ పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే అనేక రహస్తాలు ఛేదిస్తున్న మానవుడు జాబిల్లి గుట్టును తెలుసుకున్నాడు. అంగారకుడి రహస్యాలను శోధిస్తున్నాడు. రోవర్‌ ద్వారా అక్కడి వాతావరణం గురించి పరిశోధిస్తున్నాడు. మనకు అక్కడ ఆవాసం ఉండే అవకాశాలను లెక్కవేస్తున్నాడు.…

కాంగ్రెస్‌కు మరింత చేరువగా టిడిపి

కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేలా స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది. ఇటీవలి వరుస ఘటనలు లేదా సందర్భాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఎన్‌డిఎ నుంచి బయటపడ్డాక టిడిపి రానున్న రాజకీయ ముఖచిత్రాన్ని…