Saturday, 7 November 2026

Main

దళితుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

అదిలాబాద్ : దళితుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బస్తీ పథకం అమలు తీరును అదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం కాప్రి…

అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ఆదిలాబాద్‌, మార్చి 22: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని 27 మంది తెలంగాణ అమరుల కుటుంబాలకు మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభుత్వం తరపున రూ.10…

మిషన్ కాకతీయ పరునులు ప్రారంభించిన మంత్రి జోగు రామన్న

చెరువులు గ్రామానికి తల్లి లాంటిదని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జండాపూర్లో మిషన్ కాకతీయ పనులను తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రారంభించారు. మిషన్ కాకతీయ ద్వార చెరువులు పునరుద్దరణ జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

అంధకారంలో ఆదిలాబాద్ డివిజన్

ఆదిలాబాద్ (జ‌నంసాక్షి) : ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆదిలాబాద్ డివిజన్ పూర్తిగా అంధకారంలో మునిగింది. బలంగా వీచిన గాలులకు పలు చోట్ల కరెంట్ తీగలు తెగిపోవడంతో…

సబ్ స్టేషన్‌లో ప్రమాదం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ మీటర్లు, అయిల్ ఇంజిన్‌లు ఉన్న గోదాములో షార్ట్ సర్కూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో గోదాంలోని విద్యుత్ సామగ్రి పూర్తిగా…

మరుగుదొడ్లు లేకపోవటంపై న్యాయమూర్తుల అసంతృప్తి

అదిలాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి):  ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాలురకు మూత్రశాలలు లేకపోవటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అశోక్‌కుమార్‌ గుప్తా, రత్నం, వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాపరిషత్‌ పాఠశాలలోని మౌలిక వసతులను వారు పరిశీలించారు. ఏకలవ్య ఫౌండేషన్‌…

ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు గొడవ

ఆదిలాబాద్ :మందమర్రి మండలం  రామకృష్ణాపూర్‌లో యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి యువతి నిరాకరించింది. దాంతో ఆ యువకుడు ప్రియురాలి ఇంటి ఎదుట గొడవకు దిగాడు. సాదారణంగా ప్రియుడి ఇంటి ముందు పెళ్లి చేసుకోమని ప్రియురాలు గొడవ చేయడం, మౌనపోరాటం చేయడం…

నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత, టీడీపీ కార్యకర్త మృతి

నల్గొండ, ఏప్రిల్ 6 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చిలుకూరు మండలం, పోలేనిగూడంలో గత అర్ధరాత్రి కాంగ్రెస్-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

25 లక్షల డిమాండ్‌ను అమలు చేయాలి : తెబొగకాసం

ఆదిలాబాద్‌, జనవరి24: ప్రమాదంలో చనిపోయినా, విధి నిర్వహణలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం వెంటనే రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మ్యాచింగ్‌ గ్రాట్యూటీని చెల్లించకుండా జాతీయ కార్మిక సంఘాలు అడ్డుపడుతున్నాయని తెలంగాణ బొగ్గు గని కార్మికసంఘం…

వెల్లూరులో అగ్నిప్రమాదం

రూ.5లక్షల ఆస్తి నష్టం జెజ్జూరు: మండలంలోని వెల్లూరి గ్రామంలో చౌదరి గోపాల్‌కు చెందిన ఇల్లు బుధవారం తెల్లవారు జామున విద్యుదాఘాతానికి గురై దగ్థమయ్యింది. ఈ మంటల్లో వంద క్వింటాళ్ల పత్తి, 20 బస్తాల వడ్లు, క్వింటాల్‌ పెసలు, రూ.5వేల…