ఏసీబీ వలలో నీటి పారుదల శాఖ ఏవో
ఆదిలాబాద్:లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ డివిజనల్ ఏవో అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏవో క్రాంతికుమార్ రూ. 52 వేలను లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హాండెడ్గా పట్టుకున్నారు.
ఆదిలాబాద్:లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ డివిజనల్ ఏవో అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏవో క్రాంతికుమార్ రూ. 52 వేలను లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హాండెడ్గా పట్టుకున్నారు.
ఆదిలాబాద్: ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సైనిక నియామక ర్యాలీని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రారంభించారు.
బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగ్డి గ్రామంలో వివాహానికి ముందు చేసే బోనాల వేడుక కోసం చేసిన ఆహారాన్ని తిన్న దాదాపు 50మంది అస్వస్థతకు గురయ్యారు. వివాహ మ¬త్సవాల్లో పెళ్లికి ముందు రోజు బోనాల పండుగ చేయడం…
ఆదిలాబాద్: బాసర సరస్వతీ అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు శనివారం దర్శించుకున్నారు. బాసరలో వెలమ సంఘం భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన సరస్వతీదేవి ఆలయానికి వెళ్లారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం…
ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీంరాంపూర్ సింగరేణి డివిజన్ ఎస్ఆర్ సీ-3 లో ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ సీ-3 గని పైకప్పు ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో సీనియర్ మైనింగ్ సర్థార్ సత్యనారాయణ మృతి చెందారు.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో మంత్రి జోగురామన్న ఆకస్మిక తనిఖీలు చేశారు. రేషన్ బియ్యం పంపిణీ చేయడంలేదని ఫిర్యాదు రావడంతో రేషన్ దుకాణాలలో మంత్రి తనిఖీలు నిర్వహించారు. ఖానాపూర్లోని 6వ నెంబర్ రేషన్ దుకాణాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్,…
ఆదిలాబాద్: నిర్మల్ ఆర్టీసీ డిపోలో బస్సు అపహరణకు గురైంది. బస్సును ఎత్తుకెళ్లిన దుండగులు దానిని నిర్మల్ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. బస్సును ఎవరు ఎత్తుకెళ్లి ఉంటారనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
దండేపల్లి(ఆదిలాబాద్ జిల్లా): అనుమానాస్పద స్థితిలో ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతు కళ్యాణపు నర్సయ్య(55) గురువారం మృతి చెందాడు. అయితే అతను గత…
తిర్యాణి: ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం సోనాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన వి.భూమయ్య (35) కుటుంబ కలహాల కారణంగా మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. దీంతో అతడిని హుటాహుటిన తిర్యాణి ప్రభుత్వ…
ఆదిలాబాద్, (మార్చి24): మావోయిస్ట్ అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్రల ఎన్‌కౌంటర్‌ను ఆదిలాబాద్ కోర్టు కొట్టివేసినా తాము అధైర్య పడటం లేదని హేమచంద్ర భార్య పద్మ స్పష్టం చేశారు. వీరిద్దరిదే బూటకపు ఎన్‌కౌంటరే అని రుజువు చేయడానికి హైకోర్టుకు వెళతామని…