ఆదిలాబాద్

హాస్టల్ ను తనిఖీ చేసిన ఎంపీపీ

మిర్యాలగూడ.జనం సాక్షి. మిర్యాలగూడ పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ను ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి ఎంపీడీవో జ్యోతిలక్ష్మి బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. …

క్షేత్రస్థాయిలో పర్యటన చేసి క్రీడా ప్రాంగణ అభివృద్ధి చేయాలి…

క్రీడా ప్రాగణాల పరిశీలించిన అడిషనల్ డిఆర్డిఓ.. శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 21 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ క్రీడా ప్రాగణాలను, సంబంధిత అధికారులు …

నూతన వధువులకు నాగరాజు చేయుత..

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 21 శంకరపట్నం మండలం గద్దపాక కన్నాపూర్ గ్రామాల్లో నూతనంగా వివాహం చేసుకున్న వధువులకు బుధవారం బిజెపి పార్టీ మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జి, …

పిసిసి మెంబర్ గా ఎన్నికైన మల్లాపూర్ మండల మాజీ జడ్పీటీసీ జలపతి రెడ్డి

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్ :21తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన పిసిసి మెంబర్ కోరుట్ల నియోజకవర్గ మల్లాపూర్ మండల మాజీ జడ్పీటిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ …

శాశ్వత అంగవైకల్యం కలిగినవారికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

గౌడ ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం: కేజీకేఎస్ దంతాలపల్లి సెప్టెంబర్ 21 జనం సాక్షి గీత కార్మికులు విధి నిర్వహణలో భాగంగా తాడిచెట్టు పై నుండి పడి …

సుబ్బయ్య పల్లి లో కాంటాక్ట్ ప్రోగ్రాం-

కాటారం సెప్టెంబర్ 21(జనంసాక్షి)మండ లంలోని సుబ్బయ్య పల్లి ఇబ్రహీంపల్లి గ్రా మంలో కాటారం రెండవ ఎస్సై దాసరి సుధా కర్  మరియు సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ …

త్వరలో గిరిజనబందు అమలు చేస్తాం

జుక్కల్, సెప్టెంబర్ 21, (జనంసాక్షి), రాష్ట్రంలో త్వరలోనే గిరిజన బందు అమలుచేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.ఆయన బుదవారం కామారెడ్డి జిల్లా పెద్దకొడప్ గల్ మండలంలో …

సీసీ రోడ్లు ప్రారంభించిన స్థానిక సర్పంచ్

పెద్దవంగర సెప్టెంబర్ 21(జనం సాక్షి ) పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామంలో బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహాయ సహకారాలతో మూడో వార్డు ఆరో వార్డులో …

లక్ష్మణ్ రావు దంపతుల మృతి బాధాకరం

-దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ పిఏపల్లి మండలం రోళ్లకలు గ్రామానికి చెందిన విరనేని లక్ష్మణ్ రావు దంపతుల మృతి బాధాకరం అని …

వికారాబాద్ జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలిగా మధులత శ్రీనివాస్ చారి.

జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదగా నియామకపత్రం అందజేత. జాతీయ కార్యవర్గ సభ్యులు బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ కందుకూరి. తాండూరు సెప్టెంబర్ 21(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా …