Sunday, 22 November 2026

Main

రేషన్‌ బియ్యం పట్టివేత 3 లారీల స్వాధీనం

సుల్తానాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : ఎలాంటి అనుమతులు లేకుండా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా 3 లారీలను మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు రెవెన్యూ సిబ్బంది తెలిపిన కథనం ప్రకా రం జిల్లాలోని హుజురాబాద్‌…

మతాలకు అతీతంగా సోదర భావంతో మెలగాలి : మధుయాష్కీ

కోరుట్ల జూలై 31 (జనంసాక్షి) : పట్టణంలో ముస్లిం సోదరులకు ప్రేరణ యూత్‌, యూనైటెడ్‌ ఆర్గనైజే షన్‌ ఫర్‌ హ్యుమన్‌ రైట్స్‌ వారి ఆధ్వర్యంలో వేరువేరుగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌, కోరుట్ల ఎమ్మెల్యే…

గోదావరిఖని, జూలై 31 (జనంసాక్షి) : రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ‘అభివృద్ధి’ అదృశ్యమైంది. పరిపాలనలో కీలకపాత్రలు పోషిస్తున్న ఇరువురు ఎవరికి వా రు.. తమ పంతం నెగ్గిం చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు గందరగో ళాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ప్రాంత…

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే పబ్లిక్‌ గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు

వేములవాడ, జూలై 31 (జనంసాక్షి) : ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పు కొని వారి సమస్యలను తక్షణం పరిష్కరించడానికే జిల్లా పోలీస్‌ యంత్రాంగం తరపున పబ్లిక్‌ గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ డా. రవీందర్‌ పేర్కొన్నారు. వేములవాడలోని పోలీస్‌…

బస్సు ఢీ కొని వ్యక్తి మృతి … మరొకరి పరిస్థితి విషమం

బోయినిపెల్లి, జూలై 31 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలం శాబాష్‌పల్లి కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువులు…

నాబార్డు సహకార సంఘాలకు 10 కోట్ల రుణాలు మంజూరు

వరంగల్‌, జూలై 30 (జనంసాక్షి) : జిల్లాలో సమర్థవంతంగా పని చేస్తోన్న పరస్పర సహాయ సహకార సంస ్థ(ఎంసీిఎసీి)కు 10 కోట్ల నాబార్డ్‌ సహకార సంఘాలకు పది కోట్ల రుణాల కోసం నిధులు మంజూరీ చేస్తున్నట్లు రాష్ట్ర సహకారశాఖా…

బొగ్గుగనులపై సమస్యలు ఎదుర్కుంటున్న కార్మికులు

గోదావరిఖని, జులై 30 (జనంసాక్షి) : సింగరేణి బొగ్గుగనులపై కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటు న్నారని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియా జ్‌ అహ్మద్‌ అన్నారు. సోమవారం జీడీకే 2వ బొగ్గుగనిపై ఏర్పాటుచేసిన ద్వారసమావే శానికి ఆయన ముఖ్యఅతిథి…

మహిళల ఆర్థిక ప్రగతే.. ప్రభుత్వ లక్ష్యం

గోదావరిఖని, జులైౖ 30 (జనంసాక్షి) :  మహిళల కు ఆర్థిక ప్రగతి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం స్థానిక సింగరేణి ఆర్జీ-1 కమ్యూనిటీ హాల్‌లో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌…

సంచార వాహనంను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

మంథని/కాటారం జూలై 30 (జనంసాక్షి) : కాటారం మండలం లోని ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ గ్రామీణ ప్రాంత ప్రజా నీకానికి వైద్య సేవలు అందించడానికి సంచార ఆరోగ్య సేవా వాహనాన్ని సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ…

మృత్యుంజయం… మృతుల స్మృతులను గౌరవించు : ఎంఐఎం

గంభీరావుపేట, జూలై 30 (జనంసాక్షి) : మృత్యుంజయం మృతు ల స్మృతులను గౌరవించాలని ఎంఐఎం సూచించింది. అక్కడ సమాధులు ఉన్నాయని, అది ముమ్మాటికీ ముస్లింలవేనని, అందరి మనోభావాలను గౌరవించాలని అన్నారు. వక్ఫ్‌బోర్డు సర్వేయర్‌, ల్యాండ్‌ అండ్‌ సర్వే రికార్డ్సు…