దేశానికి ఆదర్శం మలుకనూర్ స్వకృషి డైయిరీ
భీమదేవరపల్లి, జూలై 27 (జనంసాక్షి) : ములుకనూర్ మహిళా సహకార డైయిరీ దేశానికి ఆదర్శ మని హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ములుకనూర్ సహకార డైయిరీ 10వ వార్షిక మహాసభ డైయిరీ అధ్యక్షురాలు కడారి…








