పంచాయితీలను ఆర్థికంగా బలోపేతం చేయాలి
కరీంనగర్,నవంబర్8(జనంసాక్షి): గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాలను వికేంద్రీకరించి వాటిని బలోపేతం చేయడం ద్వారా గ్రామాలను పరిపుష్టం చేయాలని భాజపా కిసాన్ మోర్చా జాతీయ ప్రధానకార్యదర్శి సుగుణాకర్ రావు డిమాండ్ చేశారు. సర్పంచుల సంఘం కోరుతున్న మేరకు పంచాయితీలను…


