ఎన్టీపిసి బూడితతో ప్రజలకు అనారోగ్యంకలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
పెద్దపల్లి, ఫిబ్రవరి21 జనంసాక్షి : దేశానికి వెలుగులను ప్రసాదించే ఎన్టీపీసీ రామగుండం నియోజకవర్గం లోని కుందనపల్లి ప్రాంత ప్రజల జీవితాల్లో బూడిద కొడుతున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. ఎన్టీపిసి నుంచి వచ్చే బూడిదతో కుందనపల్లి ప్రజలు అనారోగ్యం…









