లయన్స్ సేవా తరుణి ఆధ్వర్యంలో అన్నదానం
తొర్రూరు:15 అక్టోబర్ (జనంసాక్షి )మానవసేవ మాధవ సేవకు మించిందని అవసరార్థులకు కడుపునిండా అన్నం పెట్టిన వారు మహా దానం చేసిన పుణ్యం కట్టుకుంటారని లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి అధ్యక్షురాలు వజినపెళ్లి దీప తెలిపారు. ప్రపంచ…










