పోడు భూముల సర్వే
పోడు భూముల సర్వే చేస్తున్న అధికారులు. నెన్నెల, అక్టోబర్1,(జనంసాక్షి) నేన్నెలమండలంలోని కొత్తూరు గ్రామపంచాయతీలో శనివారం పోడు భూములపై అటవీ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శి ఎఫ్ఆర్సి కమిటీ సభ్యులు సర్వే నిర్వహించారు. ఎంతోకాలంగా గ్రామానికి చెందిన పలువురు రైతులు…










