శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
తొర్రూరు 21 సెప్టెంబర్ (జనంసాక్షి ) డివిజన్ కేంద్రంలోని స్థానిక టీచర్స్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ నూతన కమిటీని లైన్స్ క్లబ్ భవనంలో 6వ వార్షికోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా…









