ఫ్రీడం రన్ లో పాల్గొని దేశభక్తిని చాటుదాం సీఐ ముత్యం రమేష్
పినపాక నియోజకవర్గం ఆగష్టు 10 (జనం సాక్షి):స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రేపు గురువారం ఉదయం 06:00 గంటలకు మణుగూరు పోలీస్ శాఖా ఆధ్వర్యంలో నిర్వహించే 2.5 కె ఫ్రీడమ్ రన్ ను విజయవంతం చేసి దేశభక్తి ని…










