పెద్ద కొడపగల్ లో టిఆర్ఎస్ ధర్నా
జుక్కల్ ,జూలై21,జనంసాక్షి, కేంద్ర ప్రభుత్వం పాలు ,పాల ఉత్పత్తులపై జిఎస్టీ విధించడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచినందుకు నిరసనగా కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఎంపిపి…










