Tuesday, 3 November 2026

Main

అంతర్జాల పరిజ్ఞానంతో చేపలు అధిక ఉత్పత్తి పొందవచ్చు.

కూసుమంచి అక్టొబర్ 10(జనంసాక్షి); పాలేరు లోని శ్రీపివీ నర్సింహారావు మత్స్యపరిశోదన కేంద్రంలో మత్స్యకారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారం 23రోజుకు చేరీనది.పరిశోదనకేంద్రం ప్రదానశాస్ర్రవేత్త విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షణలో శ్రీ ఎన్.దిలీప్ మత్య్సకారులకు కంప్యూటర్ (అంతర్జాల)ల ఉపయోగం ఆపరిజ్నానం ఉపయోగించి…

ఖమ్మంలో దూసుకుపోతున్న కూటమి నేతలు

16 నుంచి రోడ్‌షోలతో హల్‌చల్‌కు కాంగ్రెస్‌ సన్నాహాలు ఖరారు కానున్న ప్రచార కార్యక్రమాలు ఖమ్మం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఈనెల 16 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నది. అయితే ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు…

సంక్షేమం సాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి: పాయం

భద్రాచలం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్‌ర్లు అన్నారు. వాటిలో మిషన్‌ కాకతీయ, రైతుబంధు, కంటివెలుగు వంటి ఎన్నో పథకాలు ఉన్నాయన్నారు. మహాకూటమి మాయ కూటమిగా…

టిప్పర్‌ బోల్తా: డ్రైవర్‌ మృతి

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): జూలూరుపాడు మండలం వినోభనగర్‌ గ్రామ సవిూపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ బోల్తా పడడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌ డ్రైవర్‌ వెంకటేశ్వర్లు(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఏన్కూర్‌ మండలం…

మిరప రైతులను ఆదుకోవాలి

ఖమ్మం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): జిల్లా వ్యావప్తంగా నష్టపోయిన మిరపరైతులను గుర్తించి వారికి తక్షణ పరిహారం అందచేయాలని న్యూడెమక్రసీ నేతలు డిమాండ్‌ చేశారు. నకిలీ విత్తనాల కారణంగా వారు గత రెండేల్లుగా పూర్తిగా దెబ్బతిన్నారని అన్నారు. దీనికి బాధ్యులైన విత్తన కంపెనీలపై చర్య…

అభివృద్దిలో జిల్లాను మరింత ముందుంచలా

అందుకు టిఆర్‌ఎస్‌ గెలుపు అత్యావశ్యకం గులాబీ నేతల గెలుపుతోనే ఉమ్మడి జిల్లాకు మహర్దశ ప్రచారంలో ఎంపి పొంగులేటి సూచన ఖమ్మం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అభివృద్ధి పథంలో జిల్లా మరింత ముందుకు సాగాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.…

ప్రచారంలో దూసుకుని పోతున్న గులాబీదళం

8న సభ ఏర్పాట్లలో టిఆర్‌ఎస్‌ నాయకులు విపక్షాల నుంచి ప్రచారంలో ఉన్న భట్టి,సండ్ర మొత్తంగా ఉమ్మడి జిల్లాలో హీటెక్కిన ప్రచారం ఖమ్మం,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో ఎన్నికల హీట్‌ పెరిగింది. ఎక్కడిక్కడ టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుని పోతున్నారు. కాంగ్రెస్‌…

వైరా అభ్యర్థి మదన్‌లాల్‌కు ప్రజల బాసట

ఖమ్మం,సెప్టెంబర్‌28(ఆర్‌ఎన్‌ఎ): ఏనుకూరు మండలంలో వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్‌ లాల్‌ పర్యటించారు. ఈ సందర్భంగా రాయి మాదారం, ఎర్ర బోడు గ్రామాల్లోని గిరిజన ప్రజలు మదన్‌ లాల్‌ కు బ్రహ్మరథం పట్టారు. తమ గ్రామానికి వచ్చినందుకు.. మదన్‌ లాల్‌…

సింగరేణి కార్మికులను ఆదుకున్న ఘనత కెసిఆర్‌ది

ఎన్ని కూటమిలు వచ్చినా గెలుపు టిఆర్‌ఎస్‌దే: ఎంపి ఖమ్మం,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): సింగరేణి కార్మికులకు వరాలు కురిపించడంతో పాటు  లాభాల్లో అత్యధిక వాటాను ప్రకటించి ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దని  ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వర్గీయ ఎన్‌టీఆర్‌ ఆత్మ క్షోభించేలా…

అసమ్మతి నేతలకు బుజ్జగింపులు

మంత్రి తుమ్మల నెత్తిన బాధ్యతలు ప్రచారంలో ప్రకటిత అభ్యర్థులు ఖమ్మం,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయంలో రగులుకున్న అసమ్మతిని చల్లార్చేందుకు పార్టీ నాయకులు ఒకవైపు రంగంలోకి దిగుతున్నా.. మరోవైపు అసమ్మతి నేతలు మెట్టు దిగకుండా తమవంతు…