భద్రాచలం వద్ద గోదావరిలో నలుగురు గల్లంతు:ఒకరి మృతి
ఖమ్మం:భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద నలుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో చిన్నారి వైశాలి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే…నిజామాబాద్‌కు చెందిన విఠల్.. కుటుంబ సభ్యులు గీత, మోహన్, వైష్ణవి, చిన్నారి వైశాలితో కలిసి రాముల వారి దర్శనం కోసం భద్రాచలం…
