ఘనంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు “మిలాద్-ఉన్-నబీ”
హుస్నాబాద్ 14 అక్టోబర్ జనంసాక్షి మహ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా,అనంత కరుణామయుడైన అల్లాహ్… సర్వమానవాళి శ్రేయస్సు, శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ను ఎన్నకున్నట్టు అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్ షరీఫ్‌లో చెప్పబడింది. విశ్వ…









