Friday, 13 November 2026

ఖమ్మం

రాజంపేట్ లో వైభవంగా గణేష్ నిమజ్జన శోభయాత్ర

జనంసాక్షి- రాజంపేట్ మండల కేంద్రంలోని ఆదివారం వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా 12 రోజులపాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడు నాడు నిమజ్జానికి శోభయాత్ర బయలుదేరారు  పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో వినాయకులను ప్రతిష్టించారు ట్రాక్టర్లలో వినాయకులను పెట్టారు…

మిర్యాలగూడ జిల్లా కోసం వేలాది నామినేషన్ల తో మునుగోడులో పోటీ చేస్తాం:-

మిర్యాలగూడ. జనం సాక్షి  జిల్లా సాధన సమితి మిర్యాలగూడ ప్రజల చిరకాల ఆకాంక్ష జిల్లా ఏర్పాటు అని, కొత్త జిల్లాల ఏర్పాటులో మిర్యాలగూడకు తీవ్ర అన్యాయం చేశారని మునుగోడు ఎన్నికల కంటే ముందు మిర్యాలగూడ జిల్లాను ప్రకటించాలని లేనిపక్షంలో…

ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొనింటీ మాణిక్ రావు

జహీరాబాద్ సెప్టెంబర్ 11 జనం సాక్షి మండలం లోని దిడిగి, కొత్తుర్ బి, బుర్ధిపాడ్, తుంకుంట, సత్వర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పంపిణీ చేశారు. ఈ…

*ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి,సంక్షేమమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం*

బయ్యారం,సెప్టెంబర్11(జనంసాక్షి): మారుమూల ప్రాంతం నుండి ప్రజలు పోలీస్ స్టేషన్ ను సంప్రదించినప్పుడు, వారికి ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ, సహాయం అందిస్తామని బయ్యారం పోలీస్ స్పష్టం చేశారు. బయ్యారం మండల పరిధిలోని గ్రామాలలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే…

గుండాల మండలంలో భారీ వర్షం –

-పలు గ్రామాలకు రాకపోకలు బంద్ గుండాల,సెప్టెంబర్11(జనంసాక్షి);గుండాల మండలంలో శనివారం నుంచి భారీ వర్షం కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి.గుండాల నుండి కోడవటంచ గ్రామానికి మధ్యలో ఉన్న కిన్నెరసాని ఉదృతంగా ప్రవహిస్తుండగా గ్రామస్థులు ఇప్పటికి అయిన హై లెవెల్ వంతెన…

మూడు రోజుల భారీ వర్షం

పొంగిపొర్లుతున్న వాగులు కూలిన ఇల్లు మహా ముత్తారం సెప్టెంబర్ 11( జనం సాక్షి)  మూడు రోజులపాటు మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల కు భారీ వర్షం చుట్టుముట్టి  వర్షం పడడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆదివారం మండలంలోని కిష్టాపూర్,…

సాగర్ సందర్శించిన యాదాద్రి భువనగిరి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు

నాగార్జునసాగర్ (నందికొండ); జనం సాక్షి, సెప్టెంబర్10; అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి , అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి కుటుంబ సమేతంగా సందర్శించారు. శనివారం మధ్యాహ్నం నాగార్జున సాగర్…

విద్యాపరంగా అభివృద్ది చెందాలి : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి

స్వచ్చ్​ గురుకుల్​ కార్యక్రమం ముగింపు పరిగి​ రూరల్, సెప్టెంబర్​ 11( జనం సాక్షి ) :  చదువుకున్న వ్యక్తి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంద అశోక్ కుమార్ అన్నారు. స్వచ్ఛ గురుకులం ముగింపు కార్యక్రమంలో భాగంగా పరిగి విద్యారణ్య…

రజక యువజన యూత్ కు టీ షర్ట్ లను అందించిన కొండ శ్రీనివాస్

ముస్తాబాద్ సెస్టంబర్ 11 జనం సాక్షి ముస్తాబాద్ మండల మొయినికుంట గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రజక యువజన యూత్ సభ్యులకు, రైతుబంధు కల్వకుంట్ల గోపాలరావు, ఆదేశాల మేరకు ,జాతీయస్థాయి అవార్డు గ్రహీత కొండ శ్రీనివాస్ గౌడ్…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గరిడేపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): మండలంలోని పొనుగోడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1995-96వ  సంవత్సరంలో చదివిన విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో…