లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలి.
సర్వసభ్యసమావేశం తీర్మానం పిట్లం, సెప్టెంబర్13జనంసాక్షి, లక్షరూపాయల రుణమాఫీని ప్రభుత్వం ఏకకాలంలో చేయాలని కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని చిన్న కొడప్ గల్ సింగిల్ విండో ఆవరణలో అధ్యక్షులు టి.నారాయణ రెడ్డి అద్వర్యంలో మంగళవారం జరిగిన సర్వసభ్యసమావేశము ఏకగ్రీవంగా తీర్మానించింది.సంఘ…









