Friday, 13 November 2026

ఖమ్మం

శ్రీ కోదండ రామాలయం లో గణపతి విగ్రహం

టేకులపల్లి ,ఆగస్టు 30 (జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలో గల శ్రీ కోదండ రామాలయంలో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు వినాయక చవితి సందర్భంగా ఆచార్యులు శ్రీరంగం అజయ్ సాయి చక్రి చేతుల మీదుగా గణపతి విగ్రహం…

శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలి..

సిఐ నరేష్ కూమార్. బేల, ఆగస్టు 30 ( జనం సాక్షి ) : గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సిఐ నరేష్ కూమార్ అన్నారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం మండల కేంద్రము లోని పోలిస్…

ఎల్లాపూర్  గ్రామంలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు పౌరహక్కుల దినోత్సవం లొ పాల్గొన్నారు

పెగడపల్లి ఆగష్టు30 (జనం సాక్షి )పెగడపల్లి మండలంలోని ఎల్లాపూర్  గ్రామంలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు పౌరహక్కుల దినోత్సవం లొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  అంటరానితనాన్ని నిర్మూలించడానికి, అందరు కలిసి మెలిసి  ఉండాలని అన్నారు, రాజ్యంగ సృష్టి…

మట్టి గణేష్ ప్రతిమలనే ప్రతిష్టించాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 30.(జనం సాక్షి) వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఇంట్లో మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.మంగళవారం ఆయన…

స్పందించిన డిపో సిఎ

జనార్దన్ ఆగస్టు 30,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో  తాండూర్ డిపో సిఎ స్పందించారు.శనివారం రోజున జరిగిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థి తల్లీ దండ్రులు సాధారణ  సమావేశం జరిగింది.ఇందులో విద్యార్థి విద్యార్థులకు సాయంత్రం పూట బస్సు సౌకర్యం కోసం…

ఘనంగా పరిటాల రవీంద్ర జయంతి వేడుకలు…

నిర్వర్తించిన ఇల్లందు టీడీపీ నాయకులు… ఇల్లందు ఆగస్టు 30 (జనం సాక్షి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోగల తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 64 వ జయంతి వేడుకలను స్థానిక…

ఉచితంగా గణపతి మట్టి విగ్రహాల పంపిణీ

అశ్వరావుపేట, ఆగస్టు 30( జనంసాక్షి )  గణపతి నవరాత్రుల పురస్కరించుకొని వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతులను అశ్వరావుపేట సీఐ బాలకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మండలంలోని తిరుమలకుంట వినాయకపురం  గ్రామాల్లో ఆంధ్రజ్యోతి , ఏబీఎన్ …

కేసీఅర్ ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి..

37వ రోజు వీఆర్ఏల నిరవదిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 30 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను.. బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఊరుకొండ మండల వీఆర్ఏ…

గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయకూడదు

— జిల్లా సహాయ మలేరియా అధికారి గొంది వెంకటేశ్వరరావు టేకులపల్లి ,ఆగస్టు 30( జనం సాక్షి ): గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయకూడదని జిల్లా సహాయ మలేరియా అధికారి గొంది వెంకటేశ్వరరావు మండల వైద్యాధికారి డాక్టర్…

తెలంగాణ గిరిజన సమైక్య రెండవ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి

–జిల్లా గిరిజన సమైక్య నాయకులు గూగులోత్ రామచందర్ టేకులపల్లి ,ఆగస్టు 30( జనం సాక్షి ): భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దాని అనుబంధం తెలంగాణ గిరిజన సమైక్య రెండవ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని…