Friday, 13 November 2026

ఖమ్మం

ఏఐఎస్ఎఫ్ మూడవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

గుండాల,ఆగస్టు22(జనంసాక్షి);గుండాల మండలంలోని స్థానిక పాఠశాలల్లో మరియు కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మూడో మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు.అనంతరం ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే షాహిద్ మాట్లాడుతూ పోరాటాల పురిటి గడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

శ్రీ రాజరాజేశ్వర(గుండం)ఆలయాన్ని దర్శించుకున్న అటవీశాఖ అధికారి

ప్రత్యేక పూజలు చేసిన నర్సంపేట అటవీశాఖ అధికారి రమేష్ కొత్తగూడ ఆగస్టు 22 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండం గ్రామంలో కాకతీయుల నాటి అతి పురాతన చరిత్ర కలిగిన ప్రత్యేకమైన(రామక్క గుడి)శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నర్సంపేట…

చేర్యాలలో ఘనంగా బీరప్ప బోనాలు..

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 22 : శ్రావణమాసం పురస్కరించుకొని చేర్యాల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం బీరప్ప బోనాల పండుగ అంగరంగ వైభావంగా నిర్వహించారు. కురుమ కులస్తుల కుల దైవమైన బీరప్ప స్వామికి బోనము చేసి నైవేద్యం సమర్పించారు.…

కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లకు జోహార్లు

పినపాక నియోజకవర్గం ఆగస్టు 22 (జనం సాక్షి):సి పీ ఐ రాష్ట్ర నేత సిద్ది వెంకటేశ్వర్లు  మరణం పార్టీకి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు బి అయోధ్య చారి అన్నారు. ఈ సందర్భంగా వారు…

తుడుందెబ్బ ఆధ్వర్యంలో 25న చలో మహాదేవపూర్

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి తుడుందెబ్బజిల్లా అధ్యక్షులు కుమార్ఆదివాసీ మాహాదేవపూర్ ఆగస్టు 22 (జనంసాక్షి) మాహాదేవపూర్ మండల కేంద్రంలో తుడుం దెబ్బ నాయకులు జిల్లా అధ్యక్షులు మాడే కుమార్ మాట్లాడుతూ .గత కొన్నేళ్లుగా ఆదివాసీలు చేసుకుంటున్న పొడుభూములకు మట్టాలివ్వాలని…

జీఎస్టీ అధిక ధరల పెంపును నిరసిస్తూ ఆగస్టు 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి

సిపిఐ ఎంఎల్(ప్రజాపంథా)ప్రజలకు పిలుపు టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి ): జిఎస్టి అధిక ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ (ప్రజాపంథా ) ప్రజలకు పిలుపునిచ్చారు .…

విద్య రంగ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి.

టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్. రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 22 (జనం సాక్షి). విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ అన్నారు.…

జీఎస్టీ అధిక ధరల పెంపును నిరసిస్తూ ఆగస్టు 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి

సిపిఐ ఎంఎల్(ప్రజాపంథా)ప్రజలకు పిలుపు టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి ): జిఎస్టి అధిక ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ (ప్రజాపంథా ) ప్రజలకు పిలుపునిచ్చారు .…

*అంబురమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విట్టల్ రెడ్డి

పెద్దేముల్ ఆగస్టు 22 (జనం సాక్షి) పెద్దేముల్ మండలోని తట్టేపల్లి అటవి ప్రాంతంలోని అంబురమేశ్వర జాతర ఉత్సవాలలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు విట్టల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు…

వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో స్ఫూర్తినిచ్చేలా వివేకానంద విద్యార్థుల ప్రదర్శన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 22 (జనం సాక్షి). ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో భాగంగా పట్టణంలోని వివేకానంద విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సోమవారం పాఠశాల ఆవరణలో విద్యార్థిని విద్యార్థులు భారత దేశ…