బి టి పి ఎస్ లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలి
పినపాక నియోజకవర్గం ఆగష్టు 23( జనం సాక్షి):భద్రాద్రి పవర్ ప్లాంట్ (బి టి పి ఎస్) లోని కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ,సీపీఐ నాయకుల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భద్రాద్రి…










