150 మీటర్ల జాతీయ జెండాతో వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రదర్శన.
రాజన్న సిరిసిల్ల బ్యూరో ఆగస్టు 22. (జనం సాక్షి). 75వ స్వాతంత్ర వజ్రోత్సవ దినోత్సవ వేడుకలనువికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సోమవారం 150 మీటర్ల జాతీయ జెండాతో భారీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమనికి హాజరైన…










