రుద్రంగి మండల ఎస్సై గా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి) రుద్రంగి మండల నూతన ఎస్సైగా ఎం.ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు.ప్రభాకర్ గతంలో కరీంనగర్ టు టౌన్ ఎస్సైగా విధులు నిర్వహించారు.ఇంతకుముందు ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై విజయ్ వరంగల్ కమిషనర్ కార్యాలయానికి బదిలీపై…










