కటీపీఎస్లోని పదోయూనిట్లో సాంకేతిక లోపం
ఖమ్మం : కేటీపీఎస్లోని పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 1660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఖమ్మం : కేటీపీఎస్లోని పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 1660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఖమ్మం : ఆడుకుంటూ వచ్చిన మూడేళ్ల బాలుడు వేడి సాంబారులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం : జిల్లాలోని పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి, కల్లూరు మండలాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. వేతనాలు అందలేదని ఫ్లోరైడ్ రహిత పథకం సిబ్బంది నీటి పరఫరాను నిలిపివేసింది. తమకు వేతనాలు చెల్లించాలని ఫ్లోరైడ్ రహిత పథకం సిబ్బంది…
ఖమ్మం : జిల్లాలోని పెనుబల్లి మండలం మందాలపాడు వద్ద వోల్వో బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరినట్టు సమాచారం .దినికి సంబందించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఖమ్మం: జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో తమకు జాగా కేటాయించాలని కోరిన రైతులపై మార్కెట్లో ఉన్న దళారులు దాడి చేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఖమ్మం,(జనంసాక్షి): క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఖమ్మం స్గేడియంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో బాస్కెట్బాల్, అథ్లెటిక్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
ఖమ్మం,(జనంసాక్షి): ఆంధ్రలో భద్రాచలం కలపాలనే డిమాండ్ అర్థరహితమని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ నుంచి విడదీయలేని బంధం భద్రాచలంకు ఉందని ఆయన చెప్పారు. భద్రాచలంపై రాద్దాంతం చేయడం తగదన్నారు.
పాల్వంచ,(జనంసాక్షి): పాల్వంచలోని కేటీపీఎస్లో రూ.కోటీతో నూతనంగా నిర్మించిన కెమికల్ ల్యాబ్ను శనివారం ఏపీ జెన్కో డైరెక్టర్ (ప్రాజెక్ట్సు) సి.రాధాకృష్ణ ప్రారంభించారు. ల్యాబ్ను సద్వానియోగపరుచుకుని త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఈ సిద్ధయ్య…
ఖమ్మం,(జనంసాక్షి): టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలకే కాదు యావత్ తెలుగు ప్రజలందరికీ మార్గదర్శిగా నిలబడే నాయకుడు అని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి కొనియాడారు. సీమాంధ్ర ఉద్యమానికి దశా-దిశా లేదని విమర్శించారు. సీఎం కిరణ్, చంద్రబాబు…
కొత్తగూడెం : ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియా వెంకటేష్ గని 7వ భూగర్భ గనిలో మంగళవారం ఉదయం మొడటి షిఫ్టు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. కన్వేయర్ బెల్టు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో గూండా శ్రీనివాస్ అనే…