Thursday, 12 November 2026

ఖమ్మం

కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి

దమ్మపేట: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని మందరపల్లి రాష్ట్రీయ రహదారిని అనుకుని ఉన్న తోటలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరాలపై ఆదివారం అర్థరాత్రి పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో ఖమ్మం, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన పదిమందిని పోలీసులు అరెస్టు…

ఇల్లెందులో ప్రేమికుల హత్య

ఇల్లెందు: ఖమ్మం జిల్ల ఇల్లెందు సబ్‌ డివిజన్‌లోని గుండాల మండలం మర్కోడు సమీప మామిడితోటలో ప్రేమికుల జంటను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రేమికులను పడిగ రాంబాబు, గొగ్గెల సరళగా గురించారు. రాంబాబు జిల్లాలోని చింతూరు మండలంలో…

న్యాయమూర్తి ముందుకు మావోయిస్టు అగ్రనేత

ఖమ్మం: మావోయిస్టు అగ్రనేత సుదర్శన్‌ను కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. మమత ఆస్పత్రి నుంచి సుదర్శన్‌ను న్యాయ మూర్తి వద్దకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ

అశ్వారావుపేట: ఉపాధిహామీ కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజుకు రూ.300 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ డిమాండ్‌ చేసింది. బుధవారం అశారావుపేట వ్యవసాయ కార్మిక సంఘం 5వ మహాసభ చిరంజీవి అధ్వక్షతన జరిగింది. ఈ సమావేశంలో నాయకులు…

రెవెన్యూ సదస్సు ప్రారంభం

ఖమ్మం కార్పొరేషన్‌: ఖమ్మం పట్టణంలో ఆఖరి, మూడో రెవెన్యూ సదస్సును బురహాన్‌పురం ఎన్‌ఎన్‌టీ పాఠశాలలో అర్బన్‌ తహశీల్దారు అశోకచక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ పట్టణ పరిధిలోని భూ వివాదాలకు సంబంధించిన సమస్యలను తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో…

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ఖమ్మం కార్పొరేషన్‌: ఖమ్మం నగరపాలక సంస్థలో విలీనమైన 9 గ్రామ పంచాయతీల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయా పంచాయతీలకు పారిశుద్ధ్య పరికరాలు, విద్యుత్తు పరికరాలు అందజేయటంతో పాటు…

మావోయిస్టుల గోడపత్రికలు

ఖమ్మం: భద్రాచలం మండలం బండిరేవు వద్ద పోలీసులకు వ్యతిరేంగా మావోయిస్టుల గోడపత్రికలు వెలిశాయి. వెంటనే గ్రీన్‌హంట్‌ నిలిపి పోలీసులను వెనక్కి పిలిపించాలని, లేకపోతే ప్రజాప్రతినిధులు తగిన మూల్యం చెల్లించుకుంటారని అందులో మావోయిస్టులు హెచ్చరించారు.

అదనపు ఎస్పీగా తఫ్సీర్‌ ఇక్బాల్‌ బాధ్యతలు

ఖమ్మం నేరవిభాగం: జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా తప్సీర్‌ ఇక్బాల్‌ బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్‌ రూరల్‌ నర్సీ పట్నం ఓఎస్టీగా పనిచేస్తూ బదిలీపై ఆయన ఇక్కడకు వచ్చారు. ట్రైనీ ఐపీఎన్‌గా ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో శిక్షణ పొందిన అనుభవం…

వ్యాట్‌కు నిరసనగా వస్త్ర వ్యాపారుల ప్రదర్శన

గాంధీచౌక్‌: రాష్ట్ర ప్రభుత్వం వస్త్రాల పై విధించిన వ్యాట్‌కు నిరసనగా శుక్రవారం ఖమ్మంలో వస్త్ర వ్యాపారులు పెద్ద ఎత్తున ప్రదరన నిర్వహించారు. కమాన్‌ బజార్‌ నుంచి ప్రారంభమైన ప్రదర్శన స్టేషన్‌ రోడ్డు, నగరపాలక కార్యాలయం, బస్టాండ్‌ సెంటర్‌, మయూరి…

రుణాలు మంజూరు చేయాలంటూ ప్రదర్శన

ఖమ్మం (వ్యవసాయం): బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని కోరుతూ శుక్రవారం ఖమ్మంలో గొర్రెలు, మేకలు పెంపకదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన మయూరి సెంటర్‌, బస్టాండ్‌, వైరా రోడ్డు,…