సింగరేణి కాలరీన్ రికార్డు స్థాయిలో బోగ్గు ఉత్పత్తి
ఇల్లందు: 2012-13 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 53.1 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి కాలరీన్ రికార్డు సృష్టించాయి. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని 50 బొగ్గు గనులు ఉత్పత్తి సాధనలో భాగస్వామ్యం…
