Thursday, 12 November 2026

ఖమ్మం

ఆర్టీఓకు రెండు జనరేేటర్ల కేటాయింపు

ఖమ్మం, జనవరి 19 : జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాలకు అత్యధునికమైన రెండు జనరేేటర్లు కేటాయించారు. ప్రస్తుతం ఖమ్మంలోని కార్యాలయాల్లో గల జనరేేటర్‌ తరచుగా మరమ్మతులకు గురవుతోంది. ప్రస్తుత విద్యుత్‌ కోతల నేపథ్యంలో రవాణా శాఖ సేవలకు విపరీతమైన…

ఎంపిడివోలకు వాహన సౌకర్యం

ఖమ్మం, జనవరి 19 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఎంపిడివోలకు వాహన సౌకర్యం కల్పిస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి, ఫిబ్రవరి మాసాలలో నిర్మహించే…

ఖమ్మంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఖమ్మం, జనవరి 19 : ఖమ్మం పట్టణంలోని శీలం సిద్ధారెడ్డి కళాశాలలో డిగ్రీ 1074-77 విద్యా సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు వెంకటనారాయణ, సత్యనారాయణ, విశ్వేశ్వరరావు శనివారంనాడు విలేకరులకు తెలిపారు. ఖమ్మం పట్టణంలోని…

20న మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం

ఖమ్మం, జనవరి 19 : ఈ నెల 20వ తేదీన ఉదయం పది గంటలకు ఖమ్మంలోని టిఐసియు జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కన్వీనర్‌ కుమారి…

ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి

ఖమ్మం, జనవరి 19 (): నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకం ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని జిల్లా పరిషత్‌ సిఇఓ దేవరాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా…

మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు

భద్రాచలం : ఖమ్మం జిల్లా చర్ల మండలం  కొర్లపల్లి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్‌కు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స ఆందిస్తున్నారు. దీంతో చర్ల అటవీప్రాంతంలో ఉద్రిక్తత నెలకోంది.

కాల్పుల్లో 8 మంది మావోయిస్టులకు తీవ్రగాయాలు

ఖమ్మం: ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. నిమ్మలగూడెం అటవీప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం.

నామమాత్రంగా కూడా ప్రభుత్వం పనిచేయడం లేదు: బాబు

ఖమ్మం : రైతు సమస్యలపై నామామాత్రంగా కూడా ప్రభుత్వం పనిచేయడం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఖమ్మంలో వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మాదిరిపురంలో చంద్రబాబు కేకే కట్‌ చేసి…

బస్సు- ఆటో ఢీ : నలుగురు మృతి

ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు- ఆటో ఢీ కోన్న ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కొత్తగూడెం రైల్వే ఆండర్‌ బ్రిడ్జి దుర్ఘటన జరిగింది.

కేటీపీఎస్‌ 8వ యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం : ఖమ్మం కేటీపీఎస్‌లోని ఎనిమిదవ యూనిల్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతులు చేయడానికి లోపాన్ని వెతుకున్నారు.