Thursday, 12 November 2026

ఖమ్మం

అమృతహస్తం పథకాన్ని ప్రారంభించిన మంత్రి

ఖమ్మం : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అమృత హస్తం పథకాన్ని ప్రారంభించారు. ఇల్లెందు ఐసీడీఎన్‌ పరిధిలో కామేపల్లి మండలం కొత్తలింగాల్లో పథకాన్ని ప్రారంభించిన ఆయన చిన్నారులకు పండ్లు పంచి వారితో కలిసి కొత్త…

సింగరేణి సమస్యలు పట్టవా

ఖమ్మం, డిసెంబర్‌ 29 (): సత్తుపల్లి ఓసి ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయింది. వందల కొద్ది టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. విస్తరణ కోసం కార్యాచరణ పూర్తయింది. ఆయా ప్రాంతాల నుండి సుమారు 300 కుటుంబాలు జేవిఆర్‌ ఓసికి బదిలీపై…

టవరు చూస్తే అంత… పూనాది చూస్తే చింత

ఖమ్మం, డిసెంబర్‌ 29 (): ఏజెన్సీ ప్రాంతంలో సెల్‌ సేవలు విస్తరిస్తున్నాయి. ఓవైపు ఇది శుభపరిణామం కాగా మరోవైపు  కంపెనీల బాధ్యతారాహిత్యం వల్ల పలు అనర్థాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. సెల్‌ కంపెనీలు నిబంధనలు పాటించకుండా టవర్లను ఏర్పాటు…

చిన్ని ప్రయత్నంతో చేతులు దులుపుకునే యత్నం..?

ఖమ్మం, డిసెంబర్‌ 29 (: రోజు వందల కొద్ది లీటర్ల భూగర్భ జలాలను ఉపయోగించి జిల్లాలోని సత్తుపల్లి సమీపంలో బడా కంపెనీకి చెందిన మినరల్‌ వాటర్‌ ప్యాక్టరీ ప్రజల ఆరోపణల నేపధ్యంలో ఒక చిన్ని ప్రయత్నంతో చేతులు దులుపుకునేందుకు…

రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తా : కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

ఖమ్మం : రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తానని కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 30 రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రాధాన్యతా క్రమంలో వాటిని పూర్తి చేస్తామని…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

ఖమ్మం: ఖమ్మం సమీపంలోని వి. వెంకటాయపాలెం వద్ద టైరు పేలి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఖమ్మంలో ఎదురుకాల్పులు

ఖమ్మం : చర్ల మండలం చెన్నాపురం గుట్ట వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం మావోయిస్టులు సమీపంలోని అడవిలోకి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో కిట్‌బ్యాగ్‌, విప్లవసాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన

ఖమ్మం: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ‘ అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలు, వ్యక్తిగత భద్రతపై’ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు స్థానిక భక్త రామదాసు కాళక్షేత్రంలో అవగాహనా సదస్సును నిర్వహంచారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, అవి అందిస్తున్న కోర్సులను విద్యార్థులకు…

ఖమ్మంలో పత్తి రైతుల ఆందోళన

ఖమ్మం : వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రైతులు ఆందోళన బాట పట్టారు. సీసీఐ పత్తికొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ 6 బస్తాల పత్తిని తగలబెట్టారు. దీంతో మార్కెట్‌లొఓ ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.

రూ.30లక్షలతో ముక్కోటి ఉత్సవాలు

ఖమ్మం, డిసెంబర్‌ 12 : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచి, భక్తులు కోరిన కోర్కెలను ఈడేర్చే కొంగుబంగారమై బాసిల్లుతున్న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 14 నుంచి ముక్కోటి వైకుంఠ ఏకాదళి మహోత్సవాలు (అధ్యయనోత్సవాలు) ప్రారంభమవుతాయని…