Thursday, 12 November 2026

ఖమ్మం

వేలంపాట అధికారం పర్ణశాల పంచాయితికే

ఖమ్మం, అక్టోబర్‌ 19 : పర్ణశాల పార్కింగ్‌ వేలంపాటపై వివాదం న్యాయస్థానం తీర్పుతో ముగిసింది. ఇటీవల గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా కారం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సుమారు లక్షా ఐదువేలకు వేలంపాట దక్కించుకున్నారు. ఈ వేలంపాటపై వచ్చిన…

షర్మిలా పాదయాత్రను అడ్డుకుంటాం

ఖమ్మం, అక్టోబర్‌ 19:    ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టే పాదయాత్రను అడ్డుకుంటామని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ చైతన్య అన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలు, దోపిడీలు, అవినీతి కారణంగా రాష్ట్రంతోపాటు యువత, విద్యార్థులు ఎంతో…

కాంగ్రెస్‌లో ముదరుతున్న వర్గపోరు

ఖమ్మం, అక్టోబర్‌ 19 :    సత్తుపల్లిలో ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశ మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్‌, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వర్గీయుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి వేదిక అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సత్తుపల్లి…

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి కసరత్తు

ఖమ్మం, అక్టోబర్‌ 19:    ఖరీఫ్‌ సీజన్‌లో రైతులనుండి ధాన్యం సేకరణకు జిల్లా ఐకెపి ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్‌ పంట నూర్పిళ్ళు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులుఈ…

మొక్కజొన్న యంత్రం బోల్తా: ఇద్దరి మృతి

ఇల్లందు:ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం మిట్టపల్లి  సమీపంలోని పొలంలో మొక్క జొన్నలు వొలిచే యంత్రం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు హరీష్‌, కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్‌ డిగ్రీ చదువుతూ ఈ యంత్రం వద్ద…

విద్యార్థులకు కరాటే ఛాంపియన్‌ షిప్‌

ఖమ్మం, అక్టోబర్‌ 18 : ఈ నెల 13, 14, 15 తేదీల్లో వరంగల్‌, నారాయణపురంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన అండర్‌-19 జూనియర్‌ కళాశాలల రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఖమ్మం విద్యార్థులు ఛాంపియన్‌ షిప్‌ కైవసం చేసుకున్నారు.…

ఖమ్మం, అక్టోబర్‌ 18: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వృత్తి వ్యతిరేక విధానాల వల్ల   కల్లు గీత వృత్తి పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలకు…

చెరుకు మద్దతు ధర రూ.3500గా చేయాలి

ఖమ్మం, అక్టోబర్‌ 18 : చెరుకు పంటకు మద్దతు ధర టన్నుకు 3500 రూపాయలుగా ప్రకటించాలని, ఆ ధర ప్రకటించడంలో ప్రభుత్వాలను చక్కెరలాబీ నియంత్రిస్తుందని డాక్టర్‌ రంగరాజన్‌ సిఫార్సులు దురదృష్టకరమని ఎఐకెఎంఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి విమర్శించారు. దేశంలో…

19న ఎన్‌ఎస్‌పి కార్యాలయం ముట్టడి

ఖమ్మం, అక్టోబర్‌ 18 : నాగార్జునసాగర్‌ జలాల విడుదల కోసం ఈ నెల 19న నిర్వహించే ఎన్‌ఎస్‌పి కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎర్ర బాబు కోరారు. నాగార్జునసాగర్‌ నీటిని విడుదల చేసి…

లోక్యా తండాలో ఉధృతమవుతున్న జ్వరాలు

ఖమ్మం, అక్టోబర్‌ 18 : జిల్లాలోని కూచిమంచి మండలంలో గల లోక్యా తండాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలోని అన్ని వీధుల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణమే ఈ దుస్థితికి కారణమని తెలుస్తోంది. రోడ్లపై మురుగునీరు ప్రవహించి నిల్వ ఉండడంతో దోమలు…