Thursday, 12 November 2026

ఖమ్మం

ఏ ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం చిత్రం నిలపాలి

ఖమ్మం, అక్టోబర్‌ 25 : బ్రాహ్మణులను కించపరిచేలా రూపొందించిన ఏ ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం చిత్రం విడుదలను నిలిపివేయాలని ధన్వంతరి ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ బ్రాహ్మణ జాగృతి మేనేజింగ్‌ ట్రస్ట్‌ డాక్టర్‌ పంతంగి కమలాకరశర్మ, సెక్రటరీ విఎస్‌ రావు ఒక…

మత్స్యకారులకు చేయూత

ఖమ్మం, అక్టోబర్‌ 25 : దళారుల కబంద హస్తాల నుంచి కాపాడడానికి జిల్లాలో చేపల పెంపకానికి చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెరువులలో చేపల పిల్లలు పెంచే దశ నుంచి మార్కెటింగ్‌ చేసేవరకు కూడా వారి వెన్నంటి సహకరించాలని…

రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాట్మింటన్‌ పోటీలకు

ఖమ్మం, అక్టోబర్‌ 25 : స్కూల్‌ గేమ్స్‌, ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌-19 బాల్‌బ్యాట్మింటన్‌ పోటీలకు బొమ్మ పాఠశాల విద్యార్థిని తేజస్వి ఎంపికైంది. ఈ నెల 27 నుండి చిత్తూరులో నిర్వహించే పోటీల్లో పాల్గొనే తేజస్వినిని పాఠశాల…

అంగన్‌వాడీ వేతనాలు విడుదల చేయాలి

ఖమ్మం, అక్టోబర్‌ 25 : అంగన్‌వాడీ సిబ్బంది వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి. మణి, సిహెచ్‌ సితాలక్ష్మీ డిమాండ్‌ చేశారు. ఈ నెల 17న శాసనమండలి…

ఉపాధి హామీ సిబ్బంది సేవలు క్రమబద్ధీకరించాలి

ఖమ్మం, అక్టోబర్‌ 25 : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సేవలను క్రమబద్ధీకరించాలని ఉపాధి హామీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కన్వీనర్‌ మురళి డిమాండ్‌ చేశారు. న్యాయమైన ఉపాధి హామీ…

అనారోగ్యంలో 104 వ్యవస్థ

ఖమ్మం, అక్టోబర్‌ 25 : అపర సంజీవనిగా మారుతుందని భావించిన 104 వాహనాలు తీవ్ర అనారోగ్యంతో కునారిల్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉన్నప్పటికీ భద్రాచలం అటవీ ప్రాంతంలో పని చేస్తున్న 104 సిబ్బంది మరీ దారుణంగా బతుకు బండి…

తెదేపా, కాంగ్రెస్‌ కార్యకర్తల ఘర్షణ

ఖమ్మం: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దుల పల్లిలో కాంగ్రెస్‌, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంట నష్ట పరిహారం పంపీణీ విషయంలో జరిగిన ఈ ఘర్షణలో నలుగురు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…

పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఏడవ యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోపాన్ని సరిదిద్దేందుకు నిపుణులు రంగంలోకి దిగారు.

20న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

ఖమ్మం, అక్టోబర్‌ 19 :     జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిద్ధార్థి ఆదేశాల మేరకు ఈనెల 20న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ఖమ్మంలో జరగనున్నదని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి సుశీల్‌ కుమార్‌ తెలిపారు. రోడ్డు రవాణ సంస్థ,…

దసరాకు ముస్తాబవుతున్న కోటమైసమ్మ ఆలయం

ఖమ్మం, అక్టోబర్‌ 19: జిల్లాలోని కారేపల్లి మండలంలో గల ఉసిరికాయల పల్లిలోని కోటమైసమ్మ ఆలయం దసరా జాతరకు ముస్తాబవుతుంది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన కోటమైసమ్మ ఆలయం వద్ద ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ మేరకు…