8మెడికల్ కళాశాలలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన సీఎం కేసీఆర్*
వనపర్తి టౌన్ : నవంబరు 15 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని, లక్ష్యంతో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను…




