దేశానికి దిక్సూచి తెలంగాణ కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి బాట పటాన్చెరు లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
పటాన్ చెరు జూన్ 2(జనం సాక్షి) పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశానికి దిక్సూచి గా మార్చారనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పటాన్చెరు నియోజకవర్గంలో ఘనంగా…








