మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం
– సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్ వనపర్తి, జులై22(జనంసాక్షి) : వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ(105) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న…









