Sunday, 22 November 2026

Main

పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

సిద్దిపేట,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రంగానే రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేవన్నారు. అలా  డబ్బులు కూడా నెలల తరబడి రాకపోయేవనీ,…

మిషన్‌ కాకతీయతో చెరువులకు మహర్దశ

సంగారెడ్డి,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కరువును పారదోలి చెరువుల్లో జలకళను సంతరించేందుకు  ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకం ప్రవేశపెట్టి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిందని ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు…

టిఆర్‌ఎస్‌ది పదహారు సీట్ల రాజకీయం

కుటుంబ వారసత్వం కోసం తహతహ బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు విమర్శ మెదక్‌,మార్చి29(జ‌నంసాక్షి): పదహారు సీట్లతో రాజ్యమేలుతామని టిఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాలను ప్రజలు పట్టించుకోవద్దని మెదక్‌ బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు పిలుపునిచ్చారు. కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ ప్రజలను…

కాంగ్రెస్‌ నేతల చేరికతో కాంగ్రెస్‌ ఖాళీ: ఎమ్మెల్యే

సిద్దిపేట,మార్చి26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌పై ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదని, అలాంటిది ప్రజలు ఎలా నమ్ముతారని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రశ్నించారు. అందుకు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలు మూకుమ్మడిగా టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. దీనిని గమనించని…

భవిష్యత్‌లో పారిశ్రామిక హబ్‌గా సిద్దిపేట

నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు సిద్దిపేట,మార్చి19(జ‌నంసాక్షి):  రైతులు పండించే పంటల ఆధారంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు తీసుకురావడానికి  గతంలో మంత్రిగా ఉన్న  హరీశ్‌రావు చేసిన కృషి వల్ల పలు పనులు సాగుతున్నాయి. జిల్లాను పారిశ్రామిక, సాగునీటి రంగాల్లో అభివృద్ధి…

రైతులకు అండగా ప్రభుత్వం

సమస్యలుంటే దృష్టికి తీసుకుని రండి మెదక్‌,మార్చి19(జ‌నంసాక్షి): రైతులకు ఎలాంటి ఆపదలు, సమస్యలు ఎదురొచ్చినా పరిష్కారం కోసం అధికారులు, పాలకుల దృష్టికి తేవాలని ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి  అన్నారు.  రైతుల ఆత్మహత్యలు ఎక్కడా వినపడొద్దని కోరారు. ఏదైనా సమస్యలు…

రైతుకు బీమాతో కొండంత అండ: ఎమ్మెల్యే

సిద్దిపేట,మార్చి19(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రైతుకు బీమా పథకాన్ని తెచ్చారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రైతు బీమా పథకం ప్రపంచ చరిత్రలోనే తొలిసారిదని అన్నారు.  రైతుకు ఏ కష్టం…

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్లే

మెదక్ నియోజకవర్గం నుంచి 7లక్షల మెజార్టీ సాధించాలి 16 ఎంపీ స్థానాలు సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పచ్చు మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జనంసాక్షి  8 ( మెదక్ బ్యూరో )…

మెదక్‌లో అడుగంటిన భూగర్భ జలాలు

మంచినీటి అవసరాలకు కార్యాచరణ 11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రతిపాదనలు మెదక్‌,మార్చి8(జ‌నంసాక్షి): జిల్లాలో నీటి ఎద్దడిని నివారించేందుకు రూ.11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. గ్రామాల్లోని తాగునీటి వనరులు ఎండిపోవటం, తాగునీటి బోరుబావుల్లో నీటి…

ప్రాచీన ఆలయాలకు..  పూర్వవైభవం తెస్తాం

– పోట్లపల్లి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం – బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు – పోట్లపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన హరీష్‌రావు సిద్దిపేట, మార్చి4(జ‌నంసాక్షి) : తెలంగాణ…