Friday, 13 November 2026

మెదక్

అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు..

దోమ అక్టోబరు 21(జనమ సాక్షి) దోమ గ్రామపంచాయతీ లోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం కు కృషి చేస్తున్నట్లు దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు శుక్రవారం దోమ గ్రామపంచాయతీ పరిధిలోని రెండవ వార్డ్ లో సీసీ…

ఇంత గోసా తెలంగాణలో ఎక్కడ లేకుండా వచ్చు

వికారాబాద్ కొత్తగాడి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోవడంతో ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడాలి. అదేవిధంగా మోమిన్పేట్ మండలం మొరంగపల్లి దగ్గర రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ పనులు…

జోడో యాత్ర రూట్ మ్యాప్ కు వచ్చిన నాయకులను కలసిన నరోత్తం

            జహీరాబాద్ అక్టోబర్ 20 (జనంసాక్షి) జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర తెలంగాణాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా రూట్ మ్యాప్ పరిశీలన చేస్తున్న తెలంగాణా కాంగ్రెస్…

ఇండ్ల నిర్మాణదారులకు చెక్కులను పంపిణీ చేసిన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.

బాన్సువాడ, అక్టోబర్ 20 (జనంసాక్షి): పేదల ఆత్మగౌరం కాపాడడానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని తెరాస ప్రభుత్వం చేపట్టడం జరిగిందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించే డబుల్…

అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డిని ప్రజలు నమ్మరు

మోత్కూరు అక్టోబర్ 20 జనంసాక్షి : మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడం కాయమని ఆ పార్టీ మోత్కూరు యూత్ అధ్యక్షులు గనగాని రాజేష్ దీమ…

మునుగోడులో టి ఆర్ ఎస్ దే గెలుపు

జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ అక్టోబర్ 20 (జనంసాక్షి మునుగోడు లో  టి ఆర్ ఎస్ దే గెలుపు అని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలం లోని వావిల్ల పల్లి…

నవంబర్ 13న జహీరాబాద్ లో పిల్లల పండగ జయప్రదం చేయండి

జహీరాబాద్ అక్టోబర్ 20 (జనంసాక్షి)జహీరాబాద్ పట్టణంలోని శ్రామిక్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జహీరాబాద్ పిల్లల పండగ నవంబర్ 13న పిల్లల పండగ నిర్వహించనున్నట్టు  పండుగను జయప్రదం చేయాలని జహీరాబాద్ పిల్లల పండుగ కన్వీనర్ డాక్టర్  విజయలక్ష్మి, ప్రైవేట్ స్కూల్స్…

*బాల బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. *సిడిపిఓ అవంతిక.

చిట్యాల సెప్టెంబర్ 20(జనం సాక్షి) బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిడిపిఓ అవంతిక అన్నారు.  గురువారం మండలంలోని బావుసింగ్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దామెరబోయిన నారాయణరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిడిపిఓ అవంతిక పాల్గొని…

ఫైలేరియా ప్రబలకుండా దోమల నివారణకు మండల వ్యాప్తంగా పారిశుద్ధ్యత పనులు చేపట్టాలి. – ఎంపీపీ లింగాల నిర్మల.

బెజ్జంకి,అక్టోబర్20,(జనం సాక్షి):మండల కేంద్రంలోని తోటపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో,హరీష్ రావు కాలనీ లో పైలేరియా నివారణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ లింగాల నిర్మల పాల్గొని 2 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ డిఈసి మాత్రలను పంపిణీ చేశారు.అనంతరం…

ఇలాగైతే సమస్యలు తీరేది ఎప్పుడూ?

దసరాకి ముందే ఎందుకు పరిష్కరించలేదు అధికారులను హెచ్చరించిన మేయర్ సామల బుచ్చిరెడ్డి మేడిపల్లి – జనంసాక్షి దసరా పండుగ కంటే ముందే పర్యటించి తెలిపిన సమస్యలు కూడా ఇప్పటివరకు పరిష్కరించలేదని, ఇలా అయితే నీటి సమస్యలు ఎప్పటికీ పరిష్కారం…