నవ వధువు ఆత్మహత్య
సిద్దిపేట: సిద్దిపేట మండలం రాఘవాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక(23)కు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసే సాయికృష్ణతో ఈ నెల 6 వ తేదీన వివాహమైంది. దంపతులిద్దరూ ఇటీవల…




