గ్రామాల్లో పెత్తనం కోసమే రైతు సమన్వయ సమితులు
మెదక్,సెప్టెంబర్13(జనంసాక్షి): రైతు సమన్వయ సమితుల పేరుతో గ్రామాల్లో పెత్తనం చేయాలన్నదే అధికార టిఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోందని మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని, ఇందుకోసం నిరసనలు నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. రుణమాఫీ, రిజర్వేషన్లు,…
