నేడు PRTUTS- వార్షిక సభ్యత్వ నమోదు కార్యక్రమము నిర్వహించడం జరిగింది
.ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు H. శివకుమార్,వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్ గార్ల సమక్షంలో సభ్యత్వం నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి…జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ..త్వరలో ఉపాధ్యాయులకు బదిలీలు,పదోన్నతులు జరుగుతాయని, అలాగే మిగతా సమష్యాలు…










