బావిలో దూకి ఆత్మ హత్యయత్నానికి పాల్పడిన ముగ్గురు
తల్లి కూతురు మృతి చెందగా..కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. శంకర్ పల్లి, జూలై 17(జనం సాక్షి)రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరి పిల్లలతో అదే గ్రామంలో…










