మక్క రైతులకు భరోసా ఏదీ?
జనగామ,నవంబర్25 (జనంసాక్షి) : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని సిపిఎం దుయ్యబట్టింది. పంటలకు గిట్టుబాటు దరలు వస్తున్నాయో లేదో జనగామ మార్కెట్కు వస్తే రైతుల అవస్థలు తెలుస్తాయని…










