కేసిఆర్ హయాంలోనే గ్రామాల సమగ్రాభివృద్ధి
సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం జనగామ,జనవరి19(జనంసాక్షి): అభివృద్ధిని కాంక్షించే వారినే సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని, అప్పుడే ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోరుతూ ప్రచారం…


