మైలారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించిన సుధాకర్ రావు.
కోడేరు జనం సాక్షి ఆగస్టు 18 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడూరు మండలం పరిధిలోని మైలారం గ్రామంలో ఎల్లేని సుధాకర్ రావు కు ఘన స్వాగతం పలికిన గ్రామ యువకులు గ్రామంలో నాగర్ కర్నూల్…









