Tuesday, 3 November 2026

సిద్దిపేట

కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడు అండగాఉంటాం:

దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి. దౌల్తాబాద్ ఆగష్టు 7, జనం సాక్షి. రాయపోల్ మండల కేంద్రంలో ఇటీవల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంగరి  సత్తయ్య తండ్రి కొంగరి బాలరాజు, అదేవిధంగా…

దోమల నివారణకు చర్యలు చేపట్టిన చైర్ పర్సన్ ఆకుల రజిత

హుస్నాబాద్ ఆగస్టు 07(జనంసాక్షి) హుస్నాబాద్ లోని 4వ వార్డ్ మరియు 14వ వార్డుల్లో ఆదివారం ఉదయం పది గంటల పది నిమిషాల కార్యక్రమంతో  పాటు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత, వైస్ చైర్మన్…

తండ్రి జ్ఞాపకార్థంగా మున్నూరుకాపు విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేత

దుబ్బాక జనం సాక్షి..సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామంలో ఆదివారం క్రీ.శే. కొట్టే నర్సయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కొట్టే స్వామి మున్నూరుకాపు పటేల్ సంఘంలో వారి మాతృమూర్తి కొట్టే సత్తవ్వ చేతుల మీదుగా మున్నూరుకాపు సంఘ…

నూతన మండలంగా లక్ష్మీదేవిపేటని ఏర్పాటు చేయాలి: తెరాస మండల అధికార ప్రతినిధి ముడిగె రాజ్ కుమార్

వెంకటాపూర్(రామప్ప),ఆగస్ట్07(జనం సాక్షి):- చుట్టూ ప్రక్కల గ్రామాలను కలుపుకుని నూతన మండలంగా లక్ష్మీదేవిపేటని ఏర్పాటు చేయాలని వెంకటాపూర్ మండల అధికార ప్రతినిధి ముడిగె రాజ్ కుమార్ అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  నూతన మండలాలకు శ్రీకారం చుట్టారని అందులో భాగంగా ములుగు…

ఎంపీకొత్త ప్రభాకర్ రెడ్డి కి గ్రామ సేవకులు తమ డిమాండ్ల నెరవేర్చాలని వినతి పత్రం అందజేయుట

దుబ్బాక జనం సాక్షి..         సిద్దిపేట్ జిల్లా దుబ్బాక మండలం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ సేవకులు వీఆర్ఏలు తమ డిమాండ్లు నెరవేర్చాలని…

దుబ్బాక చేనేత వస్త్రాలకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలి.

-టి పి ఎస్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు సన్మానం. – పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రచార  కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు. దుబ్బాక 07, ఆగష్టు ( జనం సాక్షి ) దుబ్బాక చేనేత వస్త్రాలకు జాతీయ స్థాయిలో…

దుబ్బాక మండల కేంద్రంలో చేనేత నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో చేనేత బీమా పై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక జనం సాక్షి.. సిద్దిపేటజిల్లా దుబ్బాక మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నీలకంఠ చేనేత సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన చేనేత బీమాపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి  సంతోషం వ్యక్తం చేశారు…

శ్రీ సంతోషిమాత దేవాలయము భక్తుల కోసం బట్ట సంచులు.

ఆలయ చైర్మన్ మాంకాల నవీన్ కుమార్. సిద్దిపేట బ్యూరో 07, సిద్దిపేట ( జనం సాక్షి ) స్ధానిక సంతోషిమాత దేవాలయము లో మంత్రి వర్యులు శ్రీ హరీష్ రావు ఆదేశాల మేరకు పురపాలక సంఘం చైర్ పర్సన్ కడవేర్గు మంజుల…

పెద్ద గుండవెల్లి గ్రామంలో స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించిన నెహ్రూయువ కేంద్ర సభ్యులు

దుబ్బాక జనం సాక్షి.      సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, అంగన్వాడి సెంటర్లు పరిశుభ్రం పాఠశాలలు స్థానిక బస్టాండ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో స్వచ్ఛత పాటించే విధంగా…

ప్రభుత్వానికి కల్లుగీత కార్మిక సంఘం ధన్యవాదాలు

18న పాపన్న జయంతి ఉత్సవాలు – కెజీకేఎస్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 07 : ఈనెల 18న సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతామని ప్రకటించడం…